_06 Penang Bridge

Penang Bridge

సెప్టెంబరు 14, 1985 తేదీన తెరిచిన ఈ వంతెన మలేసియాలోని పెనాంగ్ ద్వీపంలో ఉన్న గెలుగార్‌నూ సెబెరాంగ్ ప్రాయ్‌నూ ప్రధాన భూభాగంతో కలుపుతుంది. వంతెన పొడవు 13.5 కిలో మీటర్లు.

వ్యాఖ్యానించండి