_05 Vasco da Gama Bridge

Vasco da Gama Bridge

వాస్కో డి గామా బ్రిడ్జి గా పిలిచే ఈ వంతెన పొడవు 17.2 కిలో మీటర్లు. 29 మార్చి, 1998 న ప్రారంభించబడిన ఈ వంతెన పోర్చుగల్ రాజధాని లిస్బన్ వద్ద గల టాగుస్ నదిపైన నిర్మించబడింది.

వ్యాఖ్యానించండి