_04 Chesapeake Bay Bridge

Chesapeake Bay Bridge

నాలుగు లేన్ల ‘ఛేసా పీక్’ బ్రిడ్జి అమెరికాలోనిది. వర్జీనియాలోని డెల్మార్వా ద్వీపకల్పం తూర్పు ఒడ్డును వర్జీనియా బీచ్ తోనూ హేంప్టన్ రోడ్స్ కి చెందిన మెట్రోపాలిటన్ ప్రాంతంతోనూ కలుపుతుంది. ఈ వంతెన పొడవు 37 కిలో మీటర్లు

వ్యాఖ్యానించండి