_02 Lake Pontchartrain Causeway

Lake Pontchartrain Causeway

అమెరికాలోని లాసియానా రాష్ట్రంలోనిది ఈ బ్రిడ్జి. ‘ది లేక్ పాన్‌షర్‌‌ట్రైన్ కాస్‌వే’ గా పిలిచే ఈ వంతెనలో రెండు సమానంతర వంతెనలు ఉన్నాయి. 9,500 కాంక్రీట్ పిల్లింగ్‌ల పైన నిలబడిన ఈ వంతెన పొడవు 38.35 కిలో మీటర్లు.ఈ వంతెన దక్షిణాగ్రం లూసియానాలోని న్యూ ఓర్లెన్స్ లో ఉంది. ఉత్తరాగ్రం అదే రాష్ట్రంలోని మాండ్‌విల్లేలో ఉంది.

వ్యాఖ్యానించండి