పాఠకుల సలహా మేరకు ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగ్ లో ‘ప్రశ్న-జవాబు’ కేటగిరీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. పాఠకులు తమ ప్రశ్నలు ఎక్కడ వేయాలో ఇంకా ఆలోచించలేదని ఆ కేటగిరీ ప్రారంభిస్తూ చెప్పాను. ‘ఎందుకో? ఏమో’ బ్లాగర్ గారు నా ఈ మెయిల్ అడ్రస్ కు ప్రశ్నలు పంపే అవకాశం ఇవ్వొచ్చని సలహా ఇచ్చారు. ఆలోచించగా, చించగా…. అదే బెటర్ గా తోచింది.
పాఠకులు తమ ప్రశ్నలను పంపాల్సిన నా ఈ-మెయిల్ చిరునామా: visekhar@teluguvartalu.com
నేను పండితుడ్నని, సర్వం వచ్చని నేను భావించడం లేదు. పాఠకులు కూడా అలానే భావించాలని నా కోరిక. కాకపోతే తెలిసినవారు చెబుతారు. తెలియనివారు అడుగుతారు. ప్రశ్నలు అడిగేవారిలో నేనూ సమాధానం చెప్పేవారిలో పాఠకులూ ఉండొచ్చు.
‘ప్రశ్న-జవాబు’ కేటగిరీ ప్రధానంగా చర్చకు ఉద్దేశించినది. నా అవగాహనలో ఉన్నవి నేను పాఠకుల ముందు ఉంచుతాను. అలాగే పాఠకులు తమ తమ అవగాహన మేరకు చర్చలో పాల్గొంటారు. ఈ చర్చకు కామెంట్స్ పాలసీలో పొందు పరిచిన నియమనిబంధనలన్నీ వర్తిస్తాయి.
ఈ బ్లాగ్ నిర్వహణ పార్ట్ టైమ్ పని. కాబట్టి ఒక్కోసారి నేను వెంటనే సమాధానం ఇవ్వలేకపోవచ్చు. ఒక్కోసారి సమాధానం ఇద్దామనుకుని మర్చిపోవచ్చు. మళ్ళీ అడగడానికి మొహమాటం పడాల్సిన అవసరం లేదు.
ప్రశ్నలు అడిగినవారిలో కొందరు తమ పేరు వెల్లడి చేయడానికి ఇష్టపడకపోవచ్చు. అలాంటివారు ఆ మేరకు సూచన చేయగలరు.
sir article 371 d mida oka vishleshana istarani manavi
వి. శేఖర్ గారు. గుడ్ మార్నింగ్.
దేవయాని వ్యవహారం నాకంతా కొంచెం గందరగోళంగా ఉంది.
దీన్లో పైకి కనపడుతున్న వ్యవహారాలే కాక….ఇంకేవో దాగి ఉన్నాయని అనిపిస్తోంది. ఎందుకంటే ఇది కేవలం వీసా లేదా తప్పుడు పత్రాల సమర్పణ లాంటిదే ఐతే కేవలం ఆ కారణంతో…ఇరు దేశాలు తమ విదేశీ సంబంధాలు పణంగా పెట్టేందుకు సిద్ధపడతాయా…?
పోనీ అమెరికా అంటే అగ్రరాజ్యం….వారికి దురహంకారం ఉందనుకోవచ్చు.
కానీ మన పాలకులు, అధికారులు ఇంత ధైర్యం చేశారంటే….నాకు కొంచెం తికమకగా అనిపిస్తోంది.
దేశంలో కోట్లాది మంది ప్రజల ప్రయోజనాలు, ప్రాణాలు సైతం తాకట్టు పెట్టి అణుఒప్పందానికి సిద్ధపడ్డవారు….
ఒక రాయబారి కోసం దౌత్యా సంబంధాలు నాశనమైనా ఫర్వాలేదు అనే సాహసానికి ఎలా సిద్ధమయ్యారు. ?
నా ప్రశ్న కొంచెం పెద్దగా అనిపించే ప్రమాదం ఉంది.
నా ఉద్దేశం ఏమిటంటే భారత్ (పాలకుల) వైఖరిలో ఈ అనూహ్య మార్పుకు కారణమేంటి…?
sir,please enlighten us on pakistan internal security issues,my concern is although pakistan is a islamic country, why often terrorist attacks occur in pakistan and what is the role of talibans in it?what is the difference between terrorism promoted by pakistan in india to there internal terrorism?
hello sir.. please translate HINDU Editorials and Articals into telugu .. it is useful for those who are writting civils in telugu medium..
వర్షిత గారూ, గతంలోనూ కొందరు మిత్రులు మీరు కోరిందే కోరారు. ప్రతిరోజూ హిందూ ఆర్టికల్స్ అనువాదం చెయ్యడం అంటే శ్రమతో కూడుకున్న పని. నేను వేరే ఉద్యోగం చేస్తూ ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నాను. కాబట్టి అది నాకు సాధ్యపడదు.
ఇంగ్లీష్ అర్ధం చేసుకోవడం అంత కష్టం ఏమీ కాదు. ఒక డిక్షనరీ పక్కన పెట్టుకుని మీరే హిందూ ఆర్టికల్స్ చదవడం మొదలు పెట్టండి. మొదట్లో కాస్త కష్టంగా ఉన్నా పోనూ పోనూ తేలిక అవుతుంది. ఎందుకంటే ఒకసారి వచ్చిన పదాలే మళ్లీ మళ్ళీ వస్తుంటాయి. మీకు ఇంగ్లీషూ వంటబడుతుంది. విషయాలపై అవగాహనా పెరుగుతుంది. ఒకే ప్రయత్నంలో రెండు ఫలితాలు దక్కుతాయి. కష్టే ఫలి, అన్నారు గదా పెద్దలు. ఆ మాట చెప్పడం తేలికే కావచ్చు గానీ, ఆచరిస్తే మాత్రం అద్భుతమైన ఫలితాలు మీ ముందు నిలుస్తాయి. ప్రయత్నించి చూడండి.
Telangana Saparet state vachaka mana nayakulu telangana punarnirman antunnaru….AP sate fom kakamundhu tg baga devoloping sate ha…ante nizam kalam lo prajalu Sukha santhoshalotho unnarana..? Raithulu sechaga vevasayam chesyevara..NDHUKU TG PUNARNIRMANAM ANE WORD NI USE CHESHALLU
Hi Shekhar , From last few weeks the editorials in Hindu news papers focused on International relations with Pakisthan and Afganisthan , Is it possible to elaborate these editorials in simple language so that everybody can understand the international relations easily.
For example , most of the people did not understand todays lead editorial ”
A doctrine of economic levers, soft power”.
Can you please take some time and explain the international relations
Can you please explain what is Principles of Natural justice
శేఖర్ గారికి నా నమస్సుమాంజలి….
Sir.. I’m delighted to see you back on Eenadu Chaduvu column again..
Last year you provided insights about how to approach Current affairs..
Thanks a lot for that..
I’m big fan of you and your articles.
Coming to the point..
I’m from University of Hyderabad. Right now preparing for Civils.
I Have few doubts sir..
The reason to ask you these doubts is..
“I thought YOU were 200% better than most of the stupid coaching center Sir’s, who proclaim themselves as Brahma Jnaanis (but truly they are not).. They are just running after money of innocent & poor students”..
I had seen your way of explanation on your blog (which i rely often for my preparation) which is just simple and lucid..
So i thought you were the right person to ask my few doubts..
Doubts:
1). We often see different Question tags in UPSC (IAS / IPS) Mains examinations.. such as ,Examine’, ’Comment’, ‘Analyze’, ‘Critically Examine’, Critically Comment’, ‘Critically Analyze’, ‘Assess’, ‘ ‘Evaluate’, ‘Discuss’ etc..
How to right or modify our answer structure according to the needs of the Question tags, which i have mentioned above?
2). Sekhar sir can you come up with an article with those Question Tags and ther explanations in your blog..?? (I think its not possible in Eenadu to cover it in detail due to space constrain..)
3). Sir you said you were in Job & blogging is your part time job/ hobby..
Can i solve my doubts, (If i encounter any doubts while preparing for Civils) by a friendly discussion with you..? (“తెలిసినవారు చెబుతారు. తెలియనివారు అడుగుతారు.”
avi mee maatale andi.. anduke dairyam chesi aduguthunnaanu..).
Please forgive, if i wasted your precious time with my Lengthy Mail…
Waiting for you reply sir..
Thanks..
ఆనంద్ గారూ, మీ ప్రశ్న పూర్తిగా సివిల్స్ పరీక్షకు సంబంధించినది. మీరు ఉదహరించిన Question Tags ని నేను అర్ధం చేసుకున్నవరకు వివరించమంటే వివరించగలను. కానీ నా కంటే సివిల్స్ పరీక్ష కోణంలో ఆలోచించే నిపుణులు వాటికి సరైన అర్ధాన్ని ఇవ్వగలరని నా అభిప్రాయం.
జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులను రాజకీయ ఆర్ధిక కోణంలో వివరించడం వరకు నేను చేయగలను. ఈ బ్లాగ్ ఏరియా కూడా అదే. వాటితో పాటు కొన్ని రోజువారీ సాంస్కృతిక అంశాలను కూడా రాజకీయార్ధిక దృక్కోణంలో వివరిస్తుంటాను. ఆ వివరణలను మీ పరీక్షకు కావలసిన రీతిలో మలుచుకునే బాధ్యత మీపైనే ప్రధానంగా ఉంటుంది.
పరీక్షలకు సంబంధించినంత వరకూ ఎవరైనా చేయగలిగింది గైడెన్స్ ఇవ్వడం వరకూ మాత్రమే. మిమ్మల్ని ఉత్తీర్ణుల్ని చేసే బాధ్యత మాది అని ప్రచారం చేసుకునే సంస్ధలు అనేకం ఉన్నా అవన్నీ వ్యాపారం కోసమే అని గ్రహించాలి. వాస్తవం ఏమిటంటే ఉత్తీర్ణులు అయ్యే వాళ్ళు కూడా ప్రధానంగా వారి స్వయం కృషి ద్వారా మాత్రమే విజయం సాధిస్తారు. కోచింగ్ తీసుకున్నా అది కేవలం గైడెన్స్ వరకు మాత్రమే పనికొస్తుంది.
శేఖర్ గారూ….
Thanks for spending your precious time in giving reply..
Yes as you said coaching experts (very few) can give inputs about “Question Tags” & How to write the answer according to the given question tag.. But they are hard to find & approach as well as highly expensive..
That’s why i’m asking recent toppers (through online forums), previous toppers and the Knowledgeable persons like you.. (to solve some of my queries)..
Yes i agree Guidance / Coaching is merely a supportive tool.. finally Its hard work, through which we get success..
Sir finally.. meeru just nenu paina udaharinchina Question Tags ki vivarana isthe chaalu.. so nenu oka Question ni ela adigina,(for that matter.. elaanti Question adigina) Question ending lo unna Q.tag ki anugunamga naa answer ni modulate cheskogalanu..
So paina udaharinchina vaatiki vivarana isthaarani aasisthuu.. శలవు….
శేఖర్ గారూ….
Could you please explain the following..
1).Examine
2).Critically Examine
3).Analyze
4).Critically Analyze
5).Comment
6).Critically Comment
7).Assess
8).Evaluate
9).Discuss’ etc..
Waiting for your reply..
Bye take care Sekhar gaaru
Hi Anand, I’ll give you answer. As I’m otherwise engaged, give me some time.
ohh thank you sir..
sure i’ll wait for that..
(in fact i was checking my mail and your blog daily 3 times.. ha..ha )
bye sir take care..
పింగ్‌బ్యాక్: సివిల్స్ కొశ్చెన్ ట్యాగ్స్ -ఈనాడు | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ
exallent analysis sir
sekhar garu,
నాకు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ …మీ బ్లాగ్ క్రమం తప్పకుండ చదువుతుంటాను ..అలానే కొన్ని చరిత్రకు సంబందించిన పుస్తకాలూ చదువుతాను నేను మిమ్మల్ని అడగదలుచుకున్నది ఏమిటంటే టీవీల్లో పేపర్ లో అలనే బ్లాగ్ లో పాటకుల అడిగిన ప్రశ్నలకు మీ లాంటి మేధావులు సమాధానాలు చేప్తవుంటారు మేరు ఎ సమాచారాన్ని ఎక్కడి నుంచి సేకరిస్తారు ఎలా సేకరిస్తారు అని తెలుసుకోవాలని వుంది దయచేసి చెప్పగలరు .
Hai sir
INDIA AND WTO controversy on subsidies ..explain from the begining in detail.
నరేష్ గారూ, మీరు భావిస్తున్నట్లు నేను మేధావిని కాను. మీరు చెపుతున్న ఇతర మేధావుల లాంటి మేధావిని అయితే అసలే కాను. ఈ బ్లాగ్ చదువుతున్న పాఠకులు కొందరు తరచుగా కొన్ని ప్రశ్నలు వేస్తుంటారు. నేను రాసే ఆర్టికల్స్ చదివి అందులో అనుమానాలు వచ్చినవారు ప్రశ్నలు వేశారు. ఒకరిద్దరు పాఠకుల సలహా మేరకు ఇలా ప్రశ్న-జవాబు వ్యవహారం మొదలు పెట్టాను.
ఇక సమాచారం విషయానికి వస్తే నాకు మొదటి నుండి పుస్తకాలు, పత్రికలు చదివడం అలవాటు. ఆ క్రమంలో కరెంట్ ఎఫయిర్స్ పూర్వాపరాలను అర్ధం చేసుకునే ప్రయత్నంలో పడ్డాను. అదీ ఇదని కాకుండా ఆసక్తి ఉన్న అంశాలన్నీ చదవడంలో ఉన్న అలవాటు ఇలా బ్లాగ్ మొదలు పెట్టడానికి దోహదం చేసింది. చదివే క్రమంలోనే ఏ పత్రికలు, పుస్తకాలు సరైన సమాచారం ఇస్తాయో తెలుస్తుంది. నాకు తెలిసినంతవరకు ది హిందు, ఫ్రంట్ లైన్, తెహెల్కా, మెయిన్ స్ట్రీమ్, ఇ.పి.డబ్ల్యూ (ఇది స్కాలర్లు ఎక్కువగా చదువుతారు) లాంటి పత్రికలు చక్కని సమాచారం ఇస్తాయి. ఇంకా ఇతర పత్రికలు, మేగజైన్లు చదువుతూ తద్వారా పొందిన సమాచారం నేను రాస్తాను.
thanks for your valuable information sir..
శేఖర్ గారు…
మోడీ ప్రభుత్వం వేస్తున్న అడుగులపై మీ మార్కు విశ్లేషణ తెలుసుకోవాలని ఉంది. ఇటీవలే రైల్వే ఛార్జీలు పెంచడం ద్వారా బక్కజీవులపై భారం మోపిన మోడీ.. తాజాగా రైల్వే రిజర్వేషన్ కౌంటర్లను ప్రైవేటీకరించడం ద్వారా మిగతా ప్రభుత్వ సంస్థలపైనై ఇదే పంథాను అనుసరించనున్నారా ? మీ అంచనా ప్రకారం మోడీ పాలనలో ప్రైవేటు పరం కానున్న మిగతా సంస్థలేవి ? హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనం విషయంలో మోడీ నిజంగా ఫాసిస్టుగా వ్యవహరిస్తున్నాడా.. ?
sir what is scotland issue, just now i saw that in television, what is yes scotland history, generally your blog will be first to react such international issues before T.V airs. is it just like separate Telangana
శేఖర్ గారు మీ బ్లాగ్ నేను క్రమంగా చదువుతుంటాను మీ విశ్లేషనలు చాల బావుంటాఇ.
సర్ నాకు ఒక సంధేహము అమిటంటే నేను గత 2,3 సంవత్సరాలుగ అంతర్జాతీయంగా బిట్ కాఈన్ అనే కరెన్సి గురించి విన్నాను. కాని దాని గురించి గాని అది ఏ దెశ కరెన్సి గాని తెలియదు . దయచేసి ఆ కరెన్సి గురించి అది ఎలా మనకు ఉపయొగపదుతుంది దానిని ఎక్కద ఎలా మార్చుకొవాలి ? మెదలగు పూర్తి సమాచారాన్ని తెలుపగలరు.
sir..if possible “salient features of world indian society and direvsity” please make one essay on this issue?
Sir could you please explain why developed nations are not opening up their markets for developing nation? Was WTO rules not same for all countries? What is anti dumping? Will India benefiting from it? How WTO helps India in exports? Why our clothes are not exporting to developed nations?
Good evining sir,
అవీనీతినియంత్రణలొసంకెతీకసాథనాలపాత్ర amiti?
sir, please enlighten us on the topics like share market,SEBI, money market,mutual funds,insurance & other money related topics…
ur blog information is very impatent for compitative preparing students
very nice blog
by
http://basettybhaskar.blogspot.in/
telugu divine popular channels
what is dowry,advantages and disadvantages,consequences,why people will take dowry,how to stop,opinions in telugu
state of and philosophy of world
your articles on panama papers and why had putin become centre for pnm papers is very deep and educative. thank u for the unmatched analysis….. russia should not enter into middle east crises waged by america..
Ur blog is very good plze provide information on NSG(nuclear supplier group)
Thank you
Ur blog is very good plze provide information on NSG (nuclear supplier group)
హెల్లొ విసెకర్ గారు,
మీ ఆర్టికల్స్ చదివి ఎంతో నెర్చుకొన్నాను . ధన్యవదాలు
గొధ్రా ఘటన జరిగిన తర్వత అమెరికా మోది విసా ని రద్దు చెసింది.. అయినా మోది ఇప్పుడు అమెరికా భజన చెస్తున్నాడు..మనకు రుష్యా ఎంతో సహయం చెసింది.. అందుకే రష్యా ఇప్పుడు పాకిస్తాన్ కి దగ్గరవుతుంది . ఈ పరిమనం మనమే చెసుకొన్నామా?
Sir, my name is Venkatanaidu I am a follower of your blog, your blog is much helpful for Students who appearing for comparative exams, and better understaning of how things going on..
My request is, Could u please discuss about Baluchistan issue, and India’s stand On Baluchistan that was recently in news.
Thank you.
వెంకటేశ్వర్లు గారు, ఈ అంశం నా దృష్టిలో ఉన్నది. త్వరలో రాస్తాను.
విశేఖర్ గారికి నా నమస్సుమాంజలి ,
మీ బ్లాగ్ నేను క్రమంగా చదువుతుంటాను మీ విశ్లేషనలు చాల బావుంటాఇ,
మీ ఆర్టికల్స్ చదివి ఎంతో నెర్చుకొontuన్నాను . ధన్యవదాలు
Oka request…
Hyderabad metro rail, inka ithara metro rails gurinchi oka article please…
Hi Prasanth, what is there to write about metro rails? It is just an infrastructure project. There is nothing to analyse it politically or economically.
నేను ఈ మధ్యనే “కమ్యూనిష్టు పార్టీ ప్రణాళిక” చదివాను. దానిలో నాకు చాలా అర్ధం కాని విషయాలు, ఆ కాలానికి సంబంధించిన విషయాలు కావటం వల్ల అర్ధం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి. మీకు కమ్యూనిష్టు మానిఫెస్టో మీదా బాగా గ్రిప్ ఉండే ఉంటుందని అనుకుంటున్నాను. వాటిని గురించి ఇక్కడ మిమ్మల్ని అడగవచ్చా? మీకు వివరించటానికి ఇక్కడ వీలవుతుందా?
తప్పకుండా అడగండి మంజరి గారూ.
నమస్కారం సార్ ! ప్రపంచపటంలో దేశాలను ఎలా గుర్తుపెట్టుకోవలో ఒకసారి చెప్పరా !
Hi Ashok, I’ve written an article on this topic in Eenadu, which can be found in this blog. Just type Eenadu in search box and you will find. Be patient in searching.
“కమ్యూనిష్టు పార్టీ మానిఫెష్టో” అనేది మొత్తం ఆచరణ గురించే ఎక్కువగా చెప్పిందంటారా? లేక ఇందులో కమ్యూనిష్టు సిద్దాంతము కూడా ఉన్నట్లేనా? “పెట్టుబడి పుస్తకం” కదా మార్క్స్ అసలు సిద్ధాంతం. దీంతో దాన్ని ఎలా పోల్చి చెప్పుకోవాలి. ఆ సిద్ధాంతం మొత్తాన్ని ఈ పుస్తకం సూక్ష్మ రూపంలో చెప్పిందని అనుకోవాలా?
1872 జర్మన్ కూర్పుకు ముందు మాట లో “ యీ ప్రణాళికలో చెప్పిన సూత్రాలు” అని ఉంది ? ఆ సూత్రాలేమిటో నాకు సరిగా విడగొట్టుకొని చూడటం సాధ్యం కావటంలేదు. మీరేమన్న వాటిని ఒక క్రమంలో పెట్టి చూపించగలరా?
1872 జర్మన్ కూర్పుకు ముందు మాట లో “సూత్రాలను ఆచరణలో పెట్టడం అనేది యీ ప్రణాళికలోనే చెప్పినట్లు, సర్వదా, సర్వత్రా, ఆనాటి చారిత్రిక పరిస్థితుల మీద ఆధారపడుతుంది. 2వ ప్రకరణం చివర ప్రతిపాదించబడిన విప్లవ చర్యలకు ప్రత్యేక ప్రాముఖ్యం యివ్వలేదు. ఆ ఘట్టం యీ నాడు రాయవలసి వస్తే, అనేక సందర్భాలలో వేరు విధంగా రాయబడి ఉండేది.” అని ఉంది. 2 వ ప్రకరణంలో విప్లవ చర్యలుగా 10 పాయింట్లు ఉన్నాయి. అందులో వేరువిధంగా మార్చుకోవలసినవి ఏమిటీ? అందులో 1 వ పాయింటు(పాయింటు అనటానికి తెలుగులో ఏమని వ్రాయాలి?)లో ….. భూముల మీద వచ్చే కౌలు డబ్బు అంతా సామాజిక కార్యాలకు వినియోగించటం” అంటే ప్రభుత్వం భూమి మీద కౌలు వసూలు చేసుకోవాలా? 8 వ పాయింటు లో “…… కార్మిక సైన్యాలు ఏర్పరచటం – ముఖ్యంగా వ్యవసాయం కొరకు” అని ఉంది. అంటే నాకర్ధం కాలేదు.
సార్ మీకు నా దన్యవాదాలు,
మీ బ్లాగ్ నేను క్రమంగా చదువుతుంటాను మీ విశ్లేషనలు చాల బావుంటాయీ ,
మీ ఆర్టికల్స్ చదివి ఎంతో తెలుసుకుంటున్నాను మరియు నేర్చుకొంటున్నాను.
కృతజ్ఞతలు ……
శేఖర్ గారు…
గత కొద్ది వారాలుగా మీ నుండి బ్లాగ్ కు ఎటువంటి టపాలు రావడం లేదు… మాకు ఆశ్చర్యంగా మరియు విచారంగా ఉన్నది… టపాలు పంపగలరు మరియు కారణాలు ఏమిటో తెలియజేయగలరు… అభ్యంతరం లేకపోతే…
Dear sir, u provide good information , we are daily following your blog , we want full information regarding world bank , international monetary fund , uno , how they are constitute , what is the percentage of each country in wb and IMF , how they give loans to third world countries , how they influence economy of third world countries with example and how they get benifit from them with example ,
Dear sir, u provide good information , we are daily following your blog , we want full information regarding world bank , international monetary fund , uno , how they are constitute , what is the percentage of each country in wb and IMF , how they give loans to third world countries , how they influence economy of third world countries with example and how they get benifit(western countries) from them(third world countries) with example
The main issue in France political campaign is , Rothschild group of companies , how they are influence world economy by using world bank & IMF , le pen of presential candiate of france said if I am came to power , I will through out Rothschild cattle from France
శేఖర్ గారు నమస్కారములు! మీతో నేను మాట్లాడాలి మీ మొబైల్ నెంబరు నాకు పంపించండి సార్! ధన్యవాదములు నా నెంబర్ 9989——
google lo kodite vastaayi gaa ikkada idantaa enduku oa
what is the Hong kong issue
బ్లాగు నుంచి ఎటువంటి టపాలు రావడం లేదు ఎందుకని? మీ విశ్లేషణలు చాలా బాగుంటాయి. నేను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాడిని.. ఏమైంది తెలియజేయగలరు..
Hi Visekhar garu
Could you please explain the differences between the communism adopted in USSR under Lenin and China under Mao?
I checked If they are already covered in the previous posts but could n’t find any ..happy if someone could point me to the post link
Thanks in advance Sir
Hi Sekhar Garu,
Could you write about Srilanka’s situation?
Thanks
I will write on Srilanka in a few days. It’s already in my writing list.