జి20 సమావేశాల్లో దేశాల నాయకులపై నిఘా పెట్టిన బ్రిటన్

తమ దేశంలో జి20 సమావేశాలు జరిగినప్పుడు సమావేశాలకు హాజరయిన సభ్య దేశాల నాయకులపై కూడా నిఘా వేసిన దురాగతానికి బ్రిటన్ పాల్పడింది. 2008లో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించిన తర్వాత, సంక్షోభ పరిష్కారానికి జి20 కూటమి వరుస సమావేశాలు నిర్వహించింది. 2009లో లండన్ లో జరిగిన జి20 సమావేశాల సందర్భంగా అధునాతమైన టెక్నిక్ లను ఉపయోగించి సభ్య దేశాల తరపున హాజరైన మంత్రులు, ప్రధాన మంత్రులు, అధ్యక్షులు వారీ మందీ మార్బలం అందరి ఫోన్ లను, ఈ…

రెండు నివేదికలు -కార్టూన్

కార్టూనిస్టు శ్రీధర్ ని తెలియనివారు తెలుగు దేశంలో ఎవరైనా ఉంటారా అన్నది అనుమానమే. నాకైతే ఈనాడు పత్రిక తెలిసినప్పటి నుండీ ఆయన తెలుసు. సాదాసీదా మాటల్లో రాష్ట్ర, జాతీయ నాయకులకు చురకలు అంటించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి కార్టూన్ లలో ఇది ఒకటి. నివేదికలు ఇచ్చే హక్కు, పరిజ్ఞానం ఒక్క ప్రభుత్వాలకు మాత్రమే సొంతమైన హక్కు కాదు. అది ప్రజలు కూడా చేయగలరు. కాకపోతే ప్రజల తరపున ఒక ఆర్.కె.లక్ష్మణ్, ఒక శ్రీధర్… ఇలాంటివారు…

వైట్ హౌస్ కంచె మరమ్మతు -జోక్ కాదు

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రాంగణంలో ఒక చోట కంచెను మరమ్మత్తు చేయడానికి టెండర్లను ఆహ్వానించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చివరికి ముగ్గురిని ఎంపిక చేశారు. ఒకరు బంగ్లాదేశ్, మరొకరు చైనా, మూడో వ్యక్తి భారతదేశానికి చెందిన వాడు. ముగ్గురూ వైట్‌హౌస్ అధికార ప్రతినిథితో కలిసి కంచెను పరీక్షించడానికి వెళ్ళారు. బంగ్లాదేశీయుడు బ్యాగ్ లోఉన్న టేప్ తీసుకుని స్థలాన్ని, కొలిచి కొన్ని లెక్కలు వేసి చివరికి 900 డాలర్లు ఖర్చవుతుందని తేల్చాడు. 400 డాలర్లు సామగ్రికి, 400…