దండోరా వెయ్యనందుకు కట్టేసి కొట్టిన అగ్ర కులస్ధులు

కులవ్యవస్ధ అణచివేత తన వాస్తవ రూపంలోనే కొనసాగుతున్నదని కర్ణాటకలో జరిగిన ఘటన రుజువు చేస్తున్నది. సంప్రదాయక కులాచారం ప్రకారం దండోరా వెయ్యడానికి నిరాకరించాడని 38 సంవత్సరాల రంగస్వామిని అగ్రకులస్ధులు స్తంభానికి కట్టేసి చితకబాదారు. కొట్టాక కూడా దండోరా వేయడానికి ఒప్పుకోకపోతే అతని ఇద్దరు కూతుళ్లను కూడా కొడతామనీ, వారికి ప్రమాదం కలగజేస్తామనీ బెదిరించారు. రోజువారీ కూలి చేసుకుంటూ బతికే రంగస్వామి అగ్రకులజుల కులాధిపత్య దాడికి బలై చెన్నరాయపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. తన భర్తను అగ్రకుల పెత్తందారులు చెట్టుకు … దండోరా వెయ్యనందుకు కట్టేసి కొట్టిన అగ్ర కులస్ధులుని చదవడం కొనసాగించండి