రిజర్వేషన్లు కాదు, వ్యవస్ధాగత అణచివేతే అసలు సమస్య

(ఈ ఆర్టికల్ నిజానికి ‘గౌతమ్ మేకా’ గారి వ్యాఖ్య. “66 ఏళ్ల వెనుకబాటు భారతానికి సారధులు అగ్రకుల ప్రతిభా సంపన్నులే” అన్న టైటిల్ తో నేను రాసిన టపా కింద ఆయన రాసిన వ్యాఖ్య. విషయ ప్రాధాన్యత దృష్ట్యా, ఆంగ్లంలో రాసిన ఆయన వ్యాఖ్యను మరింతమంది పాఠకుల దృష్టికి తెచ్చే ఉద్దేశ్యంతో అనువదించి టపా గా మార్చుతున్నాను. ఇప్పటి వ్యవస్ధ పరిధిలోనే పరిష్కారం వెతికే ధోరణి ఉన్నప్పటికీ వ్యాఖ్యకు ఉన్న పరిమితి దృష్ట్యా, ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయంతో … రిజర్వేషన్లు కాదు, వ్యవస్ధాగత అణచివేతే అసలు సమస్యని చదవడం కొనసాగించండి