డెబిట్ కార్డు హ్యాకర్లు ఎవరో తెలియదు, ఇక తెలియదు!

పాఠకులకు గుర్తుంటే అక్టోబర్ 2016 లో భారత దేశంలో అనేక బ్యాంకులు జారీ చేసిన డెబిట్ కార్డులు హ్యాకింగ్ కు గురయిన వార్త ఒకటి వెలువడింది. దేశంలో అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు దాదాపు ప్రయివేటు బ్యాంకులన్నీ ఈ హ్యాకింగ్ లో బాధితులు. నిజానికి వాస్తవ బాధితులు బ్యాంకులు కాదు, ఆ బ్యాంకుల డెబిట్ కార్డులు తీసుకుని వాడుతున్న కష్టమర్లే అసలు బాధితులు.  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI, యాక్సిస్,…

గాంధీ బొమ్మ లేని 2000 నోటు!

డీమానిటైజేషన్ / రీమానిటైజేషన్ లీలలు ఒకటీ, రెండూ కాదు.  ఆ మధ్య సంస్కృత అంకెలను తప్పు ముద్రించారు. ఆ తర్వాత ఆంగ్లం అంకెలని కూడా తప్పు ముద్రించారు. ద్రెడ్ లేకుండా కొన్ని నోట్లు పంచారు. ఓ చోట  బ్యాంకు రెండు వేళా నోటు తెచ్చుకున్నాక కొన్ని గంటల లోపే ముక్కలు ముక్కలుగా దానంతట అదే విరిగిపోయిన ఘటన కూడా చోటు చేసుకుంది. కొన్ని చోట్ల సగం మాత్రమే ప్రింట్ అయినా 500 నోట్లు ఎటిఎం లలో ప్రత్యక్షమై…