ఉక్రెయిన్ తరపున విదేశీ కిరాయి సైనికులు!
ఉక్రెయిన్ తరపున అమెరికా, ఈయూలు కిరాయి సైనికులను రంగంలోకి దింపుతున్నాయి. సొంత సైన్యాలను పంపితే అది రష్యాపై స్వయంగా యుద్ధం ప్రకటించినట్లు! అదే కిరాయి కోసం పని చేసే సైనికులను పంపితే వారు చచ్చినా, బ్రతికినా ‘మాకు సంబంధం లేదు’ అని సింపుల్ గా చేతులు దులుపుకోవచ్చు. పైగా యుద్ధం గెలిస్తే అనధికారికంగా క్రెడిట్ కూడా దక్కించుకోవచ్చు. కిరాయి సైనికులతో పాటు అమెరికాకు చెందిన ప్రైవేటు మిలట్రీ కంపెనీలు కూడా తమ బలగాలను ఉక్రెయిన్ తరపున యుద్ధరంగానికి…