తగ్గిపోయిన రిలయన్స్ జియో ఖాతాదారుల సంఖ్య

రిలయన్స్ మొబైల్ వైర్ లెస్ ఖాతాదారుల సంఖ్య తగ్గిపోయింది. ఇలా తగ్గుదల నమోదు కావడం రిలయన్స్ జియో కంపెనీకి ఇది మొదటిదారిగా తెలుస్తున్నది. డిసెంబర్ 2021 నెలలో మొత్తం మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్యలోనే తగ్గుదల నమోదు కాగా అందులో ప్రధాన భాగం రిలయన్స్ కంపెనీ దే కావటం గమనార్హం. టెలికాం రంగం నియంత్రణ సంస్థ ‘టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడి చేసిన గణాంకాల ప్రకారం ఇండియాలో వైర్ లెస్ ఖాతాదారుల సంఖ్య…