డెబిట్ కార్డు హ్యాకర్లు ఎవరో తెలియదు, ఇక తెలియదు!
పాఠకులకు గుర్తుంటే అక్టోబర్ 2016 లో భారత దేశంలో అనేక బ్యాంకులు జారీ చేసిన డెబిట్ కార్డులు హ్యాకింగ్ కు గురయిన వార్త ఒకటి వెలువడింది. దేశంలో అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు దాదాపు ప్రయివేటు బ్యాంకులన్నీ ఈ హ్యాకింగ్ లో బాధితులు. నిజానికి వాస్తవ బాధితులు బ్యాంకులు కాదు, ఆ బ్యాంకుల డెబిట్ కార్డులు తీసుకుని వాడుతున్న కష్టమర్లే అసలు బాధితులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI, యాక్సిస్,…