వడ్డీ ఋణ భారం, వాణిజ్యీకరణ -13
(12వ భాగం తరువాయి……………..) భారత వ్యవసాయరంగంలో మార్పులపై ఒక నోట్ : పార్ట్ 13 వ్యవసాయ రుణం, వడ్డీ చెల్లింపులు, వాణిజ్యీకరణ రుణాలు, వడ్డీల వాస్తవ పరిమాణం రైతుల స్ధితి గతులను ఋణ భారం, వడ్డీ చెల్లింపుల భారీతనం కూడా వెల్లడి చేస్తుంది. SASF గణాంకాల ప్రకారం రైతు కుటుంబాల్లో 49 శాతం ఋణ పీడితులు. కొన్ని రాష్ట్రాల్లో ఇది మరీ అధికం. ఉదాహరణకి ఆంధ్ర ప్రదేశ్ రైతు కుటుంబాల్లో 82 శాతం ఋణ భారం మోస్తున్నారు.…