RBI వడ్డీ తగ్గింపు -విశ్లేషణ
Originally posted on ద్రవ్య రాజకీయాలు:
రిజర్వ్ బ్యాంకు పాలసీ వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనర్ధం వడ్డీ రేటు 0.25% తగ్గుతుంది అని. 6.5% గా ఉన్న రేటు ఇప్పుడు 6.25% అయింది. ఈ కోతతో పారిశ్రామిక వర్గాలు సంతోషం ప్రకటించాయి. అసలు కోతకు ముందే, కోత కోస్తారని ముందే ఊహిస్తూ సెన్సెక్స్ సూచి 377 పాయింట్లు పెరిగింది. దానితో అసలు కోత జరిగాక సూచి పెద్దగా పెరగలేదు. తాజా వడ్డీ కోత వెనుక గమనించవలసిన…