WTO: అమెరికా చేతిలో ఇండియాకు మరో ఓటమి
సోలార్ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి తలెత్తిన వివాదంలో ఇండియాకు మరో ఓటమి ఎదురయింది. అమెరికాకు అనుకూలంగా WTO ఇచ్చిన తీర్పుపై ఇండియా అప్పీలుకు వెళ్లగా అప్పిలేట్ బోర్డు కూడా అమెరికా వాదనకు మద్దతుగా వచ్చింది. దానితో అమెరికా సోలార్ విద్యుత్ కంపెనీలు ఇండియాలో ముడి సరుకులను వినియోగించి ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్ పరికరాలను తయారు చేయాలన్న ఇండియా వాదన మరో ఓటమి ఎదుర్కొంది. జవహర్ లాల్ నెహ్రు నేషనల్ సోలార్ మిషన్ పధకం కింద…