జంతు మానవీయం, మానవ పాశవికం -ఫోటోలు

పునర్ముద్రణ (Reprint)….  మనిషి సాహచర్యంతో జంతువులు మానవ ప్రవృత్తిని అలవరుచుకుంటున్నాయా? లేక జంతువుల సాహచర్యంతో మనిషే జంతు ప్రవృత్తిలోకి ప్రయాణం కడుతున్నాడా? నేటి కాలపు మానవుని పోకడను గమనిస్తే ఈ రెండింటిలో ఏది నిజమో తేల్చుకోవడం ఒకింత కష్టం కావచ్చునేమో! “క్రూర మృగమ్ముల కోరలు తీసెను, ఘోరారణ్యములాక్రమించెను హిమాలయముపై జెండా పాతెను, ఆకాశంలో షికారు చేసెను” మృగాలను క్రూరమైనవిగా మనిషి తనకు తానే నిర్ణయించేసి, వాటి కోరలు తీయడం తన విజయంగా మనిషి చెప్పుకున్న పాట ఇది.…