భారతావని జబ్బు పడ్డది -పద్మజ షా

(పద్మజ షా గారు జర్నలిస్టు. హైదరాబాద్ నివాసి. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో కాలమిస్టు. ఈ ఆర్టికల్ మొదట ఆంగ్లంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికలో అచ్చయింది. తెలుగు అనువాదం మాతృక -మహిళా మాస పత్రిక- లో అచ్చయింది. అనువాదం చేసింది నేనే గనుక బ్లాగ్ లో ప్రచురిస్తున్నాను. -విశేఖర్) ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త ఫ్రాయిడ్ ఇలా అంటాడు: “మనం జబ్బు పడకుండా ఉండాలంటే చివరి ప్రయత్నంగా మనం ప్రేమించడం మొదలు పెట్టాలి. ప్రేమించ లేకపోతే కనక……