ఊచకోతల వ్యతిరేక బిల్లుకు మద్దతు ఇద్దాం!
దేశంలో నరేంద్ర మోడి హయాంలో, ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాధ్ హయాంలో పెరిగిపోయిన ఊచకోత హత్యలకు వ్యతిరేకంగా నిరసన పెల్లుబుకుతోంది. ఈ నిరసనకు ఉద్యమ రూపం ఇచ్చేందుకు కొన్ని ప్రాధమిక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజా పక్షం వహించే రాజకీయ శక్తులు బలీయంగా లేని నేపధ్యంలో ప్రగతిశీల భావాలు కలిగిన వ్యక్తులు వ్యక్తిగత స్ధాయిలో ఉమ్మడి ఉద్యమాలకై తమ పరిమిత పరిధిలో నడుం బిగిస్తున్నారు. ఈ కృషిలో భాగంగా Protection from Lynching Act (మానవ్ సురక్షా…