చమురు ఉత్పత్తి: సౌదీని అధిగమించిన రష్యా
చమురు ఉత్పత్తిలో సౌదీ అరేబియా దేశానిదే అగ్రస్ధానం. అమెరికా అండతో, అవసరం అయితే బలవంతంగానైనా కాంట్రాక్టులు సంపాదించే సౌదీ అరేబియా అత్యధిక చమురు ఉత్పత్తి దేశంగా స్ధానం సంపాదించడంలో ఆశ్చర్యం లేదు. మారిన అంతర్జాతీయ పరిస్ధితుల్లో సౌదీ తన స్ధానాన్ని రష్యాకు కోల్పోతుందని విశ్లేషకులు గత కొంత కాలంగా అంచనా వేస్తున్నారు. వారి అంచనాలను నిజం చేస్తూ డిసెంబర్ నెలలో చమురు ఉత్పత్తిలో రష్యా దేశం సౌదీ అరేబియాను అధిగమించింది రియాద్ లోని జాయింట్ ఆర్గనైజేషన్స్ డేటా…