రోజుకు 2000 కేజీల బీఫ్ ఇస్తున్నాం -గోవా సిఎం
గోవా రాష్ట్రంలో ఉన్నది బిజేపి ప్రభుత్వం. నిన్నటి వరకు కేంద్ర రక్షణ మంత్రిగా పని చేసిన మనోహర్ పరికర్ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తమ రాష్ట్రంలో ప్రజలకు రోజుకు 2 వేల కిలోల బీఫ్ (ఆవు మాంసం) సరఫరా చేస్తున్నామని ఈ బిజేపి ముఖ్య మంత్రి సాక్ష్యాత్తూ రాష్ట్ర అసెంబ్లీ లోనే ప్రకటించాడు. కానీ గోవధ సంరక్షణా సంస్ధలు ఏవీ పరికర్ పైన దాడి చేయలేదు. హిందువులకు పవిత్రమైన ఆవులను చంపుతున్నందుకు గో భక్తులు గోవా అసెంబ్లీపై…