చర్చ: ఉత్పత్తి సంబంధం – వేతన కూలీ శ్రమ -17
(16వ భాగం తరువాత……) – భారత వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ విధానం : పార్ట్ –17 – వ్యవసాయరంగంలో మార్పులను మరింత వివరంగా అర్ధం చేసుకునేందుకు కింది అంశాలను చర్చిద్దాం. A) భారత వ్యవసాయం, భారత వ్యవసాయరంగం లలో ఉత్పత్తి సంబంధాలు, వేతన శ్రమ లెనిన్ ఇలా చెప్పారు, “పెట్టుబడి అన్నది ప్రజల మధ్య గల ఒక సంబంధం, పోలికలో ఉన్న కేటగిరీలు అభివృద్ధికి సంబంధించి ఉన్నత స్ధాయిలో ఉన్నా లేదా కింది స్ధాయిలో ఉన్నా ఆ…