ఎఫ్‌బి ఫ్రెండ్స్ తో భలే వీడియో!

ఇలాంటి వీడియో చూడటం నాకు ఇదే మొదటిసారి. ఫేస్ బుక్ గతంలో ఇలాంటివి అందించిందో లేదో నాకు తెలియదు. చూడగానే ఆకర్షించింది. బహుశా ఇతర ఖాతాదారులకు కూడా ఇలాంటి వీడియోలు అందే ఉంటాయి. ఫ్రెండ్స్’ లోగో / ఐకాన్ లతో, ట్రాన్స్ఫార్మర్స్ సినిమాలోని గ్రహాంతర రోబోట్ల తరహాలో, మనిషి ఆకారాన్ని తయారు చేసి వీడియోగా ప్రదర్శించడం… ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఖాతాదారుల భుజం తట్టి  “భళిరా భడవా, భలే మిత్రుల్ని సంపాదించావ్” అని మెచ్చుకున్న ఫీలింగ్ ని…