ఉద్తా పంజాబ్: ఒక కత్తెర, A సర్టిఫికేట్ తో హై కోర్టు ఓకే
సెన్సార్ బోర్డు గా పిలవబడుతున్న సిబిఎఫ్‌సి కి సినిమా లను సెన్సార్ చేసే అధికారం గానీ, కత్తెర వేసే అధికారం గానీ లేదని, రాజ్యాంగంలో అలాంటి ఏర్పాటు ఏమీ లేదని బోంబే హైకోర్టు స్పష్టం చేసింది. సినిమాటోగ్రఫీ చట్టంలో సెన్సార్ అన్న పదమే లేదని కనుక రాజ్యాంగం రీత్యా ఫలానా మాత్రమే ఉండాలని, ఫలానా ఉండకూడదు అని నిర్దేశించే అధికారం సిబిఎఫ్‌సి కి లేదని హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. ఉద్తా పంజాబ్ సినిమాకు మోడీ గారి చెంచా…