
వాతావరణ మార్పులపై పశ్చిమ దేశాలు ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు మూడో ప్రపంచ దేశాలకు తెగ బోధనలు చేస్తుంటాయి. ముఖ్యంగా ఇండియా, చైనాలు బొగ్గు వినియోగంతో అత్యంత అధికంగా భూమండలాన్ని కాలుష్యం లో ముంచుతున్నాయని అవి తరచుగా లెక్కలు చెబుతాయి. ఈ లెక్కలు ఎంత వాస్తవమో ఈ వీడియో చక్కగా వివరిస్తుంది. తప్పకుండా చూడండి. (ఫేస్ బుక్ నుండి)