హస్తిమశకాంతరం అంటే ఇదే కావచ్చు.
ముఖ్యమంత్రిగా జయలలిత కూర్చున్న కుర్చీని ఇప్పుడు పన్నీర్ సెల్వం (OPS) అధిరోహించారు. ఆమె సింహాసనంపైన ఈయన ఎలకలా కనిపిస్తున్నారు.
ఈ అంతరం శరీర పరిమాణంలో నిజమే, స్టేచర్ లోనూ నిజమే!

పదవిలో నేడు పన్నీరు సెల్వం
బీజేపీ పొత్తుతో కన్నీరు సర్వం !!