36 రాఫెలే ఫైటర్ జెట్ లను కొనుగోలు చేసేందుకు శుక్రవారం ఫ్రాన్స్ తో ఇండియా ఒప్పందం ఖరారు చేసుకుంది. యూపిఏ హయాంలోనే కుదిరిన ఈ ఒప్పందాన్ని మోడి ప్రభుత్వం ఖరారు చేసింది.
7.87 బిలియన్ యూరోలు చెల్లించి 36 రాఫెలే ఫైటర్ జెట్ యుద్ధ విమానాలని ఇండియా కొనుగోలు చేస్తుంది. మన కరెన్సీలో ఇది రమారమి 58.94 వేల కోట్లకు రూపాయలకు సమానం.
రాఫెలే జెట్, MMRCA తరహా యుద్ధ విమానం. అనగా మీడియం మల్టీ-రోల్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని అర్ధం. రాఫెలేతో నాలుగు ఐరోపా దేశాల (జర్మనీ, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ) ఉమ్మడి ఉత్పత్తి అయిన యూరో ఫైటర్ టైఫూన్, బోయింగ్ (అమెరికా) కంపెనీకి చెందిన సూపర్ హార్నెట్, లాక్ హిడ్ మార్టిన్ (అమెరికా) కు చెందిన F-16 ఫాల్కన్, రష్యాకు చెందిన MiG-35, స్వీడన్ కు చెందిన సాబ్ జేఏఎస్ 39 గ్రిపెన్ లు పోటీ పడ్డాయి.
ఇండియా, యూపిఏ హయాం లోనే, యూరో ఫైటర్, డసాల్ట్ రాఫెలే లను షార్ట్ లిస్ట్ చేసింది. అంతిమంగా రాఫెలే ను ఎంపిక చేసుకుంది. అమెరికా కంపెనీలు రెండింటినీ తప్పించినప్పుడు అమెరికా మండిపడటం కూడా జరిగింది. కానీ ఇండియన్ ఆర్మీ రాఫెలే వైపే మొగ్గు చూపడంతో అదే కాంట్రాక్టు గెలుచుకుంది.
Multi Role of Rafale
ఫ్రెంచి రక్షణ మంత్రి జీన్ వేస్ ల డ్రియాన్, భారత రక్షణ మంత్రి మనోహర…
అసలు టపాను చూడండి 161 more words