అమరావతి రాజధాని ప్లాట్ల కేటాయింపు ఒక మోసం


image

అమరావతి రాజధాని ప్లాట్ల కేటాయింపు ఒక మహామోసం //
.
….. మరో మోసానికి తెరతీసిన చంద్రబాబు ప్రభుత్వం..! “తాత్కాలిక కేటాయింపు” అంటూ మరో లిటిగేషన్. !

>> ప్రస్తుతం కేటాయించిన ప్లాట్లపై భూయజమానులకు ఎటువంటి యాజమాన్య హక్కూ ఉండదు.
.
>> రాజధానికోసం “ల్యాండ్ పూలింగ్” పేరిట సేకరించిన భూముల్లో, భూయజమానులకు ప్లాట్లు కేటాయింపులో బయటపడ్డ మరోమోసం.. ఇది ముమ్మాటికీ నయవంచనే..!! 

మిగిలిన భాగం కోసం “తిరుమల ప్రసాదీయం” బ్లాగుకు కింది లంకె ద్వారా వెళ్ళండి.

అమరావతి రాజధాని ప్లాట్ల కేటాయింపు ఒక మోసం – http://wp.me/p5M46M-51

4 thoughts on “అమరావతి రాజధాని ప్లాట్ల కేటాయింపు ఒక మోసం

 1. visekhar garu you are matured blogger than the thirupatil and you wont publish post until you got detailed info.I love your posts which are from international affairs to local issues. amaravathi plots mosam ani ippude cheppadam samjasam kadu andariki plots ketayinchaka kudu meeku rights levu ani ante appudu mosam ani daga ani anochu..they are just started the allocation process…

 2. Hi, Narayana garu

  I understand your contention.

  I think the blogger provided the opposite information also. It might not be provided as clearer as the main content of the article, it might be weak, but still it was provided.

  Also, the blogger has raised some important questions which have to be raised by the people and to be answered by the govt.

  Land question is the single most important one in India. The ruling sections never intended to solve it for the benefit of the marginal and middle class ryots and landless peasants. Instead, they are being alienated from their meager lands which have been providing life to them. This is a bitter fact.

  The same is happening in Amaravathi in the name of world class RAJADHANI. Those lands are the most fertile lands providing multi-crops at the same time, in a given season and year. Why such lands are required for a concrete jungle, is the question never bothered to be answered.

  The committee (Sivaram or some body) set up by the state govt proposed Donakonda as the suitable place for state head quarters. It has also given some wonderful suggestions that would pave the way for decentralization of the power of the state govt. These recommendations were pushed under the carpet. Why? Nobody in the govt., bothers to answer.

  It is true that local people are fiercely resisting alienation of their lands. I can say this because I’m from the same area. I know some people who are spearheading the locals’ protests. Strangely, the people’s resistance doesn’t find place in main stream press and media channels. This shows a top level collusion to appropriate fertile lands on the banks of Krishna, benefiting the rich middle men, Indian as well as foreign corporate giants.

  You know, we may not compare maturity of the people. We may criticize one’s information, his contention. We can separate truth from falsehood, point out mistakes, but we cannot comment on the wisdom of a blogger.

  I respect your critical outlook, differentiation of right and wrong. As you said, there is still much to be seen to come to a final decision. Meanwhile, we may have to discuss pros and cons of the policies and implementation of the govt.

  Thank you.

 3. విశేఖర్ సర్…
  ప్రసాద్ గారి ప్రచురణకు నా వివరణ…

  ప్రసాద్ గారు…
  భూ సమీకరణ అనేది మంచి ఆలోచన…
  భూసేకరణ కంటే నిర్వాసితులకు ఎన్నో రెట్లు ప్రయోజనకరం గా ఉంటుంది..
  ఇక మీరు చెప్పిన 9.14 విషయానికి వస్తే, ఇందులో మోసం ఏమి ఏమి లేదు..
  9.3 అప్లికేషను ద్వారా భూసమీకరణ కు సమ్మతించిన పట్టదారుల నుంచి CRDA కు రిజిస్ట్రేషన్ ఐన వెంటనే, 9.14 ద్వారా ఇచ్చిన పత్రాలను శాశ్వత భూ యాజమాన్య పత్రాలుగా మార్చుతారు..
  భూ సమీకరణ లో ప్రతి పట్టాదారు కి, తన వ్యవసాయ భూమి కి బదులు గా, అభివృద్ధి పరిచిన ఇంటి స్థలం మరియు వాణిజ్య స్థలాన్ని ఇవ్వడమే ప్రధాన మౌళికాంశం..
  ఇక ఈ ఇంటి తాత్కాలిక ధృవపత్రం ఎందుకంటే….పట్టదారులకు నమ్మకం కలిగించడానికి…
  సదరు పట్టదారులు CRDA కి రిజిస్ట్రేషన్ చేయునపుడు, ఇవే స్థలాలకు శాశ్వత భూ యాజమాన్య పత్రాలు మార్చవచ్చును…
  దయచేసి అర్థ సత్యాలు ప్రచురించడం భూసమీకరణ పట్టదారులకు మరింత గందరగోళం కలిగించును…..
  ఇది నా భూసమీకరణ పై నా పరిజ్ఞానం మేరకు వ్రాసాను…

  బాలకిషన్…

 4. బాల కిషన్ గారూ,

  నా తమ్ముడు ఆ ప్రాంతంలో ఒక మేజర్ పంచాయితీకి సర్పంచి. అధికార పార్టీ తరపునే. తను కూడా మీలాగే నమ్మకంగా చెప్పాడు. తానూ చాలా గట్టిగా నమ్ముతున్నాడు.

  మీ ఇద్దరి నమ్మకం వమ్ము కాకూడదని ఆశిస్తున్నాను.

  కానీ, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన వాగ్దానాల గతి చూశాక నాకు అట్టే నమ్మకం కలగడం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s