భారత ప్రజాస్వామ్యాన్ని రోడ్ రోలర్ తో తొక్కిపారేసినా చివరి క్షణంలో నైనా లేచి నిలబడుతుందని, తొక్కుడుదారులను ఎత్తి కుదేస్తుందని చెప్పటం బాగానే ఉంది గానీ, జరిగింది అదేనా అన్నదే అనుమానం!
రోడ్డు రోలర్ బిజేపి చిహ్నం కమలాలను శ్వాసించటం సరైన పోలిక!
రోడ్ రోలర్ లో ప్రధాన తొక్కుడు గాను/చక్రం ప్రధాన మంత్రి గానూ, డ్రైవర్ ను అమిత్ షా గానూ చెప్పటం ఇంకా సరైన పోలిక!
రోడ్డు రోలర్ కలర్ విషయం వేరే చెప్పాలా?!