ఇండియాలో అసమానతలు: సంపదలన్నీ ఆ ఒక్కరివే -వీడియో


ఈ వీడియోను తిరుపాలు గారు వ్యాఖ్య రూపంలో అందజేశారు.
కాస్త ఓపిక చేసుకుని పూర్తి వీడియోను కనీసం ఒక్కసారన్నా చూడండి. కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు తెలుస్తాయి.
భారత దేశంలోని పాలకవర్గాల పూర్తి ఆమోదంతో, సామ్రాజ్యవాద విదేశీ యాజమానుల ఒత్తిడితో పి.వి.నరసింహారావు – డా. మన్మోహన్ సింగ్ ల ద్వయం ప్రారంభించిన నూతన ఆర్ధిక విధానాల వల్ల ఉన్నత స్ధాయి సంపన్నులు భారీ లాభం పొందగా కింద ఉన్నవారు బాగా నష్టపోయారని వీడియో ద్వారా తెలుస్తుంది.
వ్యవస్ధాగత సర్దుబాటు కార్యక్రమం, LPG (లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) విధానాలు… మొదలైనవన్నీ నూతన ఆర్ధిక విధానాలలో భాగం. ఒకే సెట్ ఆఫ్ విధానాలకు వివిధ పేర్లు ఇవి. వీటి వల్ల అత్యధికంగా లబ్ది పొందింది బాగా పైన ఉన్న 10 శాతం మందేననీ, వారిలోనూ పై భాగాన ఉన్న 1 శాతం మంది ఇంకా భారీగా లబ్ది పొందారని ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది.

4 thoughts on “ఇండియాలో అసమానతలు: సంపదలన్నీ ఆ ఒక్కరివే -వీడియో

  1. చాలామంది అడిగేప్రశ్న ధనవంతులు తాముసంపాదించే సొమ్మునంతటినీ వారిజీవితకాలంలో పూర్తిగా అనుభవించగలరా? అని.

    నిజమే, అనుభవించలేకపోవచ్చును. కానీ, ఆ సంపధలు సంపాదించే క్రమంలో ఎన్ని కోట్లమంది జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నరో అనే విషయాన్ని మాత్రం అచేతనంలో ఉంచేస్తున్నారు.

    తమతోటివారినీ, అన్యప్రాణి కోటినీ, చివరకు భూగోళాన్ని సర్వనాశనం చేస్తున్నారు. సామాజిక, నైతిక విలువలను తమకనుకూలంగా, తమను అత్యధికులు ప్రశ్నించలేని విధంగా మార్చేసుకొన్నారు. దరిద్రమనేది తరతరాల శాపమనీ, తమ జీవిత విధానాలే ఆదర్శప్రాయమనీ ప్రచారం చేసుకొంటున్నారు.

    చరిత్ర నిర్మాతలను(శ్రామికులను) విధి, మతం, డబ్బు అనే సంకెళ్ళతో బానిసలుగా మార్చేసుకొన్నారు.

  2. 1.Poddunne amma kastapadi lunch box tayarchestene manam time ki ofice ki colg ke ellagalam.Ante manam anubhavinvinche prati sukham venaka evaro okari tyagam to kudina kastam antarleenam ga untadi.Ala chuste ipudu lokam lo software engineers daggar nunchi piki vellekoladi prativadu anubhavinche sukham venaka chalamandi alpasanthoshula kastam untadi. Asal nijam ga idantha dabbena? intha dabbu unda prapancham lo leka pote edo undi anu konthamandi telvigala medhavulu create chesina maya?? endukante khali papers pani cheyinchalev kada vati venaka dabbu ane nammakam janam lo natukonipoyi undali kada janal lo (anduke kada vere desha currency mana desham lo pancheydu)
    2.EE sukhal ide generation lo unna badugu jeevula kastama? raboye tarala sukhasantoshlu kuda maname anubhavinchestunnama?

  3. whats wrong if rich gets richer, stop commie bullshit. Indian youth dont give damn about red logic, u guys enough ruined this nation, time came we will kick out RED terrorists from this nation forever, so that our nation will develop fastly. So what u want to let 90% do revolution, kill, loot those 10%, so that some RED monster will become dictator. This wont works anymore. Those who do smart work will develop, others suffers, thats nature. starvation, stunted kids, red tapsm,naxalism, maoism, bangladesh infiltration, no toilet all are result of 43years RED hijack of indian economy. god bless pv, subramanian swamy for designing reforms otherwise i had to rot in this RED economy. Better modi should design a plan to annihilate REDisms in india, especially universities then India would shine, myself from below middle class turned entrepreneur earning well and gave jobs to others also. some jobless. some jobless commie ngo’s like pratik purkayastha, one who directed above film getting money from foreign countries through loopholes in fcra and doing anti national activities, better govt should investigate . ban such ngo’s and impose 30/50years jail punishment. Otherwise this idiots will manufacture red terrorists.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s