జి.డి.పిని ఎలా లెక్కిస్తారు? -ఈనాడు


ఈ రోజుల్లో జి.డి.పి గురించి విననివారు చాలా తక్కువ మంది. జి.డి.పి ని తెలుగులో స్ధూల జాతీయోత్పత్తిగా చాలామంది అనువదిస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. జి.డి.పిని స్ధూల దేశీయోత్పత్తి అనడం కరెక్ట్. జి.ఎన్.పి ని స్ధూల జాతీయోత్పత్తిగా అనువాదం చేయాలి.

అయితే జి.ఎన్.పి వాడుకలో లేని పదం. ఎకనమిక్ ఫండమెంటల్స్ జాబితాలో జి.ఎన్.పికి ప్రాముఖ్యం లేదు. అందువలన స్ధూల జాతీయోత్పత్తి అన్నా జి.డి.పియే అన్న వాడుక వచ్చేసింది. కానీ జి.ఎన్.పి గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేసేటప్పుడు ఈ తేడాను పాఠకులు గమనంలో ఉంచుకోవడం అవసరం.

గత ప్రచురణలో జి.డి.పి గురించి చూశాం గానీ దానిని ఎలా లెక్కిస్తారో చూడలేదు. దానిని ఈసారి ప్రచురణలో కవర్ చేశాను.

ఆర్టికల్ ను ఈనాడు వెబ్ సైట్ లో చూడాలనుకుంటే కింది లంకె లోకి వెళ్లగలరు.

ఎలా లెక్కిస్తారు… జి.డి.పి. ని?

ఆర్టికల్ ను పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ రూపంలో చదవాలని భావిస్తే కింది బొమ్మపైన క్లిక్ చేయండి. బొమ్మపైన రైట్ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Eenadu 2014.12.01 

One thought on “జి.డి.పిని ఎలా లెక్కిస్తారు? -ఈనాడు

  1. hats off shekhar garu. I appreciate your frankness on publishing article against Ramoji Rao and Jagan. you can also hide such matter as he is giving an opportunity to write article in his paper. in fact we came to know about you through “EENADU”. It is almost all sue-side attempt for your growth as a columnist in EEnadu. but still you published it. ONCE AGAIN HATSOFF. but is this article going to change the mind set of those industrialists. even workers life in Ramoji film city is also not good.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s