ఈనాడు ఆర్టికల్స్ రెండవ సిరీస్ -లంకెలు


Eenadu

ఈ రోజు ఈనాడు పత్రిక చదువు పేజీలో నా ఆర్టికల్ ప్రచురితం కాలేదు. మరో ఆర్టికల్ కు సంబంధించి పెద్ద టేబుల్ ఒకటి ఇవ్వవలసి రావడంతో చోటు సరిపోలేదని, దానితో ఒక ఆర్టికల్ ను మినహాయించవలసి వచ్చిందని పత్రిక వారు సమాచారం ఇచ్చారు.

ఈ నేపధ్యంలో ఈనాడు ఆర్టికల్స్ రెండవ సిరీస్ లోని ఆర్టికల్స్ అన్నింటికీ లంకెలు ఇస్తే పాఠకులకు ఉపయోగం అన్న ఆలోచన వచ్చింది. గతంలోని ఆర్టికల్స్ మిస్ అయినవారికి ఇది ఉపయోగం. చదివిన వారికి కూడా పునశ్చరణ చేసుకునే అవకాశం ఉంటుంది.

జూన్ 30: స్వీయ దృక్పధం ఏర్పరుచుకునేదెలా?

జులై 07: ప్రశ్న కోణం పట్టించుకుంటున్నారా?

జులై 14: జవాబు తీరు మలుచుకునేదెలా?

జులై 28: వివరంగా… విషయ నేపధ్యం

ఆగస్టు 04: వేగంగా… సులభంగా గరిష్ట మార్కులు

ఆగస్టు 11: సమగ్రంగా… స్పష్టంగా! (వ్యవసాయ సబ్సిడీలు)

ఆగస్టు 18: సమాజ విశ్లేషణకు దృక్కోణం

ఆగస్టు 25: ఆసక్తికరంగా అర్ధ శాస్త్రం

సెప్టెంబర్ 01: సమాధానాల్లో సమగ్రత ఎలా?

సెప్టెంబర్ 15:  అనుత్పాదక వ్యయం అంతా వ్యర్ధమేనా?

సెప్టెంబర్ 22: ఆర్ధిక చక్రగతి – లోటు బడ్జెట్ ల సంబంధం?

సెప్టెంబర్ 29: రెవిన్యూ లోటు ఎందుకు లెక్కిస్తారు?

అక్టోబర్ 06: ద్రవ్యోల్బణం ఏం సూచిస్తుంది?

అక్టోబర్ 27: డబ్బు ఎలా ఏర్పడింది?

నవంబరు 03: రుణాలు.. పరిణామాలూ

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s