అమిత్ షా: అచ్చిరాని యు.పి పరీక్ష -కార్టూన్


UP weighing machine

బి.జె.పి భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారకులుగా భావిస్తున్నవారిలో అమిత్ షా అగ్రగణ్యులు. బీహార్, ఉత్తర ప్రదేశ్ లలో భారీ సంఖ్యలో సీట్లు రావడానికి కారణం ఆయనే అని ఇప్పుడు దాదాపు అందరూ చెప్పే మాట. అందుకే ఆయనను బి.జె.పి అధ్యక్ష పదవి వరించింది కూడా.

అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం తన హవా ఏ పాటిదో పరీక్షించుకునే అవకాశం ఉత్తర ప్రదేశ్ ఉప ఎన్నికల రూపంలో అమిత్ షాకు వచ్చిందని కార్టూన్ సూచిస్తోంది. అమిత్ షా బరువు (ప్రతిష్ట) ఏ పాటిదో తెలియజేయడానికి బదులుగా ఉప ఎన్నికల యంత్రం మరో ఫలితాన్ని చూపింది.

నీకసలు బరువే లేదు పొమ్మని యంత్రం సూచించినట్లుగా కార్టూన్ ద్వారా అర్ధం చేసుకోవచ్చు. లేదా ఉప ఎన్నికల్లో ఆయన పార్టీ అనుసరించిన ఎత్తుగడలు ఫలించలేదని కూడా అర్ధం చేసుకోవచ్చు. యోగి ఆదిత్యనాధ్ లాంటివారిని యు.పి ప్రజాలపైకి ఉసి గొల్పడంతో ఆయన ‘లవ్ జిహాద్’ అంటూ మత సెంటిమెంట్లు రెచ్చగొట్టే ఉపన్యాసాలు దంచారు. ఆ పద్ధతి నచ్చని జనం తమదైన ఫలితాన్ని బి.జె.పి కి అందించారు.

4 thoughts on “అమిత్ షా: అచ్చిరాని యు.పి పరీక్ష -కార్టూన్

  1. From Balachandra Shadangi’s status update on Facebook:
    If a Muslim boy loves a Hindu girl and marry her then the BJP and RSS call it ‘Love Jihad’. But can they call their own leaders like Muktar Abbas Naqvi, Md. Shahnawaz Hussain etc who were married Hindu woman as Love Jihadists ? Similarly what will they brand both Subramanium Swamy and Sushil Kumar Modi who have married to non-Hindu women. What will they say about many Hindu celebrities like Sunil Dutta, Hritik Roshan etc for marrying Muslim woman ? It seems that their so called Love Jihad propaganda is like that of Khapp Panchayats, who are issuing fatwas against the love and marriage of dalit boys with caste Hindu girls. Since we have many castes and many religions in our country and more and more boys and girls are getting opportunity for education and jobs so it is obvious to have love and marriages among the boys and girls outside their caste and religions. So, the so-called Love Jihad propaganda of BJP has no logic and scientific basis. Rather it is another false issue raised by communal forces like earlier ones to create communal polarization in our country.

  2. వాపును బలుపుగా ఊహించుకుంటే అంతే మరి! ఈ రోజుల్లో బలుపుకూడా ఆరోగ్యానికి హానికరం- ఆ రోగ్యానికే కాదు పైట్‌ కు కూడా!

  3. The entire ‘Love Jihad’ episode has been a mere invention, which even some of our bloggers were perpetrating shamelessly (in somecases gullibly). Those people who were perpetrating such out right lies are either paranoids or compulsive liars -in either case, these people are seriously in need psychiatric help. Our lot is not only that, these demagogue are the people who often toll the virtues of ‘our tolerance’, need-for-unity’, patrotism etc… but these people often have louder voices and deeper convictions.

    The ‘Love Jihad’ argument doesn’t stance a chance against logic and even if taken for granted that such a thing is real, it sounds to me like the dumbest feat the only our Telugu Hero manages to pull off -enamouring the daughter in order to bring her father to justice. If I were religious extreemist, I would rather bomb the people of other faiths than marrying their daughters and then expending my energies converting them to my favourite faith – for bombs are more economical and yield instant results when it comes to punishing the heritics.

  4. వాళ్ళ పార్తీ నాయకులు మతాంతర వివాహాలు కూడా చేసుకోవచ్చు కానీ సాధారణ ప్రజలని మాత్రం కులగోత్రాలని నమ్ముకోవాలంటారు.

    Islam permits to marry a Christian or a Jew but not an idolator. Two of the Muslim leaders of BJP were married to idolators. They are not so religious in their individual lives but they force people to follow religion.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s