సివిల్స్ పరీక్షల్లో కొశ్చెన్ ట్యాగ్స్ కు అనుగుణంగా జవాబు తీరు మలుచుకునే అంశాన్ని ఈ రోజు ఈనాడు పత్రికలో వివరించాను. అధ్యయనం శీర్షికన వెలువడుతున్న వ్యాస పరంపరలో ఇది 3వది కాగా సివిల్స్ కొశ్చెన్ టాగ్స్ వివరణకు సంబంధించి రెండవది.
బ్లాగ్ పాఠకులు ఆర్టికల్ ను నేరుగా ఈనాడు వెబ్ సైట్ లో చదవాలనుకుంటే ఈ కింది లింక్ క్లిక్ చేయండి.
పి.డి.ఎఫ్ డాక్యుమెంటు రూపంలో ఆర్టికల్ చదవాలంటే కింది బొమ్మపైన క్లిక్ చేయండి. పి.డి.ఎఫ్ రూపంలో అయితే అక్షరాలను రిసోల్యూషన్ పలచబడకుండానే పెద్దవిగా, స్పష్టంగా చేసుకుని చదువుకునే వెసులుబాటు ఉంటుంది. పైగా రైట్ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Reblogged this on ugiridharaprasad.