సివిల్స్ కొశ్చెన్ ట్యాగ్స్ -ఈనాడు


ఈ రోజు ఈనాడు పత్రికలో వచ్చిన భాగం సివిల్స్ కోసం సిద్ధపడుతున్నవారిని నేరుగా ఉద్దేశించినది. కొద్ది రోజుల క్రితం మిత్రుడు ఆనంద్ వల్ల ఈసారి నా సిరీస్ కాస్త మలుపు తిరిగింది. సివిల్స్ లో జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రంలో ఎదురయ్యే కొశ్చెన్ ట్యాగ్స్ గురించి చెప్పాలని కొశ్చెన్ ట్యాగ్స్ కు అనుగుణంగా సమాధానం నిర్మాణం ఎలా మార్చుకోవాలో చెప్పాలని ఆనంద్ కోరారు.

మొదట ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని అనుకోలేదు. నేను ‘వలదు, వలదు’ అని చెప్పగా ఆనంద్ మాత్రం ‘వదలను, వదలను’ అన్నట్లుగా వెంటపడినంత పని చేశారు. ఆ విధంగా సమాధానంలోకి వెళ్ళాక దానిని పత్రికలో ఇస్తే మరింత మందికి చేరుతుందన్న అవగానతో ఈనాడువారిని సంప్రతించాను. వారి అంగీకారంతో నా ‘అధ్యయనం’ సిరీస్ అనుకోని విధంగా కొశ్చెన్ ట్యాగ్స్ వైపుకి మళ్ళింది.

యధావిధిగా: ఈనాడు పత్రికలోనే నేరుగా ఈ వారం భాగాన్ని చదవాలనుకుంటే కింది లింగ్ ను క్లిక్ చేయండి.

ప్రశ్న ‘కోణం’ పట్టించుకుంటున్నారా?

అలా కాకుండా పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ రూపంలో చదవాలనుకుంటే కింది బొమ్మపై క్లిక్ చేయండి. బొమ్మపైన రైట్ క్లిక్ చేసి ‘సేవ్’ చేసుకోవచ్చు కూడా.

గతవారం బ్లాగ్ లో చెప్పినట్లు సమాజాన్ని రాజకీయార్ధిక కోణంలో అధ్యయనం చేయడం ఎలాగన్నది ముందు ముందు చూడగలం.Eenadu chaduvu 02 -07.07.2014

2 thoughts on “సివిల్స్ కొశ్చెన్ ట్యాగ్స్ -ఈనాడు

  1. శేఖర్ గారూ..!
    Thanks for remembering me and writing an informative & eye opener article (Not just for me it will help whole Telugites, who are aspiring to become a B’cat (bureaucrat)..

    Thanks…
    Bye tkcr

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s