స్వీయ దృక్పధం ఏర్పరుచుకునేదెలా? -ఈనాడు


ఈనాడులో చదువు పేజీలో మరో కొత్త సిరీస్ రాస్తున్నాను. ఈసారి రాజకీయార్ధిక దృక్కోణంలో సమాజాన్ని పరిశీలించడం గురించి ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తూ వ్యాసాల రచన ఉంటుంది. సిరీస్ లో మొదటి వ్యాసం ఈ రోజు (సోమవారం, జూన్ 30) ఈనాడు దినపత్రికలో ప్రచురితం అయింది.

వ్యాసాన్ని నేరుగా ఈనాడు వెబ్ సైట్ లో చూడాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేసి చదవచ్చు. ఈ లింకు ఈ వారం రోజులు మాత్రమే పని చేస్తుంది. మళ్ళీ వచ్చే సోమవారం ఈ లింకులో వేరే వ్యాసం ఉనికిలోకి వస్తుంది.

వ్యాసాన్ని పి.డి.ఎఫ్ వ్యాసంలో చూడాలనుకుంటే గనుక కింది బొమ్మపైన క్లిక్ చేయవచ్చు. పి.డి.ఎఫ్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటే బొమ్మపై రైట్ క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు.

గత సంవత్సరం “జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?” శీర్షికన వ్యాస పరంపర 12 వారాల పాటు ఈనాడు చదువు పేజీలో వెలువడిన సంగతి తెలిసిందే. అప్పటి వ్యాసాలను మళ్ళీ చూడాలనుకుంటే కింది లింకును క్లిక్ చేసి చూడవచ్చు. కొత్త పాఠకులకు ఈ వ్యాస పరంపర ఉపయుక్తం కాగలదు.

జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా

Eenadu chaduvu 01 -30.06.2014

3 thoughts on “స్వీయ దృక్పధం ఏర్పరుచుకునేదెలా? -ఈనాడు

  1. నాగశ్రీనివాస గారూ, గత సంవత్సరమే ఈనాడులో ఫోటో వచ్చింది కదా. అప్పుడు మీరు చూళ్లేదా?

    BTW, ఈనాడు వాళ్ళు ఫోటో ఇవ్వక తప్పదన్నారు మరి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s