సామాజిక తెలంగాణా? కె.సి.ఆర్ తెలంగాణా? -కార్టూన్


New state Telangana

నూతన రాష్ట్రం తెలంగాణ ఆవిర్భావాన్ని ది హిందూ కార్టూనిస్టు కేశవ్ ఇలా వ్యక్తీకరించారు.

ఏమిటి దీనర్ధం?

సామాజిక తెలంగాణను హామీ ఇచ్చిన కె.సి.ఆర్ తన కుటుంబ తెలంగాణ మాత్రమే ఇచ్చారనా?

కె.సి.ఆర్ బలం అంతా తెలంగాణ మాత్రమే అనా?

కె.సి.ఆర్ బలం తెలంగాణ వాపులోనే ఉందని, అది త్వరలో తగ్గిపోతుందని (వాపు తగ్గాక నూతన రాష్ట్రం వల్ల ఒరిగిందేమీ లేదని ప్రజలు తెలుసుకుంటారని) అర్ధమా?

పాఠకుల్లో ఎవరన్నా చెప్పగలరా?

10 thoughts on “సామాజిక తెలంగాణా? కె.సి.ఆర్ తెలంగాణా? -కార్టూన్

 1. ప్రజల బ్రమలు ఒక్కొక్కటి వీడి పోగా వాపు కాస్త కాస్త తగ్గుతూ అసలు కే సి అర్‌ -అంటె రోగం-కుదుట పడుతుంది- బయట పడతాడు.

 2. కొన్ని రాజకీయ పదాలలో విశ్లేషణకంటే విశేషం వుంటుంది. అటువంటి పదాలలో ఒకటి ఈ
  రాజకీయ “సామాజిక”పదం. ప్రతీ నాయకుడు తన ఇంటి పేరులా పదవిలోకి రాగానే పెదవి మీద
  కదలాడే మాట. నిజానికి సామాజికతకు అర్ధం తెలిస్తే రాజకీయంలో అనర్ధం ఎలా
  ఎదురవుతుంది. రాజకీయాలు గొర్రెలమంద రీతిలో సాగే ప్రజా జాతర.

 3. కేసీఆర్ తెలంగాణలో తన పార్టీకి అధికార సాధించి సత్తా నిరూపించుకున్నారని చెప్పటం. తెలంగాణ ‘మ్యాప్’ ను ‘బలం’తో పోల్చి గీసిన చమత్కారం ఉంది. అంతకుమించి ఈ కార్టూన్లో మరే విశేషమూ లేదు!

 4. అంతేనంటారా? మరో కార్టూనిస్టు అయితే అలాగే అనుకోవచ్చు గానీ కేశవ్ కార్టూన్ గనక ఇంకేమన్నా లోతు అర్ధం ఉండొచ్చనుకున్నాను.

 5. వేణు గారు చెప్పిందానితో నేను కూడా ఏకీభవిస్తాను. తెలంగాణ సాధన ద్వారా కేసీఆర్ తన బలాన్ని చూపారని కార్టూనిస్టు ఉద్దేశం.
  ఇలాంటిదే.. కేసీఆర్-తెలంగాణ ఆకారాలను పోలుస్తూ…సాక్షిలో శంకర్ గారు కూడా ఓ కార్టూన్ నిన్ననే(02-06-14) వచ్చింది. గమనించే ఉంటారు.

 6.  He thought he would only stay for a couple of weeks until the furore he left behind in India had died down.But the furore has not died down – the Catholic Secular Forum (CSF), one of the groups that made the initial complaint, still insists it will press for prosecution should he ever return.Two years on, he is angry, bitter and defiant. Living in a small flat on the eastern edge of Helsinki, he has forced himself to adjust to an alien landscape. After the crowded hustle of Delhi, more than 3,000 miles away, he can now walk mile upon lonely mile without seeing a single person.His closest friend here – the founder of the Finnish humanist society Pekka Elo – died late last year.”I miss a lot of people… That I cannot meet them is something that saddens me,” he says.Since he left India, his daughter has had a child, and his mother has died.He conducts board meetings of the Indian Rationalist Association by Skype and every morning colleagues update him on the latest tales of the supernatural and fraudulent holy men. He plots their downfall. This routine is crucial to him.

  The Indian miracle-buster stuck in Finland

  http://www.bbc.com/news/magazine-26815298

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s