ఆత్మరక్షణ కోసమే పెప్పర్ స్ప్రే జల్లానని విజయవాడ ఎం.పి లగడపాటి రాజగోపాల్ చెప్పడం అబద్ధం అని సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ విలేఖరి ఈ వీడియోలో చెబుతున్నారు. తాను ప్రెస్ గ్యాలరీలో ఉన్నానని సభలో మాత్రం లగడపాటిపై ఎవరూ దాడి చేయలేదని విలేఖరి చెప్పారు. మొత్తం వ్యవహారం 5 నిమిషాల్లో ముగిసిపోయిందని, ఈ సమయంలో లగడపాటి తనంతట తానే పెప్పర్ స్ప్రే జల్లారు గాని, ఆత్మరక్షణ చేసుకుని పరిస్ధితులు ఆయన ఎదుర్కోలేదని ఈమె చెబుతున్నారు.
(వీడియో అందజేసినవారు: టి.జి.టాకీస్)
evryone knows the people behind this channel and their affiliations and how easily these channels can be managed
This is not the news from IBN channel. This is journo’s self made video.