చైనా కరెన్సీ యుద్ధం – డాలర్ కు తూట్లు –ఈనాడు ఆర్టికల్


ఈ రోజు (నవంబర్ 16, 2013) ఈనాడు పత్రికలో వచ్చిన ఆర్టికల్ ఇది. ప్రపంచ దేశాల అనధికార రిజర్వ్ కరెన్సీగా ఆధిపత్యంలో ఉన్న డాలర్ కు చైనా క్రమంగా, స్ధిరంగా ఎలా తూట్లు పొడుస్తున్నదీ వివరించే వ్యాసం.

ఏక ధృవ ప్రపంచంలో ఏకైక ధృవంగా అమెరికా ఇన్నాళ్లూ పెత్తనం చెలాయించింది. గత నాలుగేళ్లుగా అమెరికా ఆర్ధిక శక్తి బాగా క్షీణించడంతో ఆర్ధికంగా బహుళ ధృవ ప్రపంచం ఆవిర్భవించింది. రాజకీయంగా కూడా అమెరికా ప్రభావం క్షీణిస్తోంది. డాలర్ పతనం ఇందులో భాగమే. అమెరికా ఆర్ధిక ఆధిపత్యంలో ఇన్నాళ్లూ డాలర్ ది ఒక కీలక స్ధానం. డాలర్ పతనం అనేది అమెరికా ఆర్ధిక పతనంలో ఒక ముఖ్యమైన పార్స్వంగా గుర్తించాలి.

కింద బొమ్మపై క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ కాపీలో ఆర్టికల్ చూడొచ్చు. లేదా ఈ లింకుపై క్లిక్ చేసి ఈనాడు వెబ్ సైట్ లో నేరుగా ఈ ఆర్టికల్ చూడొచ్చు. ఈ లింకు ఈ ఒక్కరోజు మాత్రమే పని చేస్తుందని గమనించగలరు.

china currency

1 thoughts on “చైనా కరెన్సీ యుద్ధం – డాలర్ కు తూట్లు –ఈనాడు ఆర్టికల్

  1. అవును వి.శేఖర్ గారు. ఈ వ్యాసం చదివిన తర్వాత నేనే మీకు చెపుదామనుకున్నాను. డాలర్ ఆధిపత్యానికి గండికొట్టి, వర్ధమాన దేశాల తలరాతను మార్చేందుకు చైనా చేస్తున్న ప్రయత్నం నిజంగా అభినందనీయం. మూడో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం డాలర్ మెడలు వంచడమే. ఇప్పటికీ వ్యాసం సరిపోయినా…..ఫాలో అప్ లాగా మీరో మంచి వ్యాసం రాయగలరు.

వ్యాఖ్యానించండి