రుద్ర భూమిపై రాజకీయ హెలికాప్టర్లు -కార్టూన్


The Hindu

The Hindu

శైవ క్షేత్రాలకు కేంద్రమైన ఉత్తర ఖండ్ ను రుద్ర భూమిగా చెప్పవచ్చు. ఆ రుద్ర భూమి రౌద్ర రూపం దాల్చిన క్షణాలు భక్తజన సమూహానికి శాపంగా మారగా, రాజకీయ నాయకులకు మాత్రం ఓట్ల గాలం కావడం అత్యంత శోచనీయం. ముఖ్యమంత్రులు ఏరియల్ సర్వేలలో నిమగ్నమై తమ తమ రాష్ట్ర వాసుల మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తూ బాధిత ప్రజలకు సాయం చేస్తున్న సైనికుల పనిని కష్టతరం చేస్తున్నారు. హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే వారిస్తున్నా వినకుండా ఉత్తర ఖండ్ వెళ్ళి బాధితులను పరమార్శించడానికి వివిధ నాయకులు ఆసక్తి చూపడం వెనుక రానున్న ఎన్నికలలో ఒక పాయింటు కొట్టేయాలన్న యావే ఎక్కువగా కనిపిస్తోంది.

2 thoughts on “రుద్ర భూమిపై రాజకీయ హెలికాప్టర్లు -కార్టూన్

  1. idi oka yettu, inko pakka konni secular party laite ee vyavaharam patla yekkuvaga spandhiste muslim vote lu potayaney yochanalo kuda vunnaru. ela vote bank rajakiyalu inka chalu…….2014 tarvatha oka 10 years lopu pakistan ni taliban lu tama guppetlo techukodam kayam. vari taruvathi agenda bharata desam lo allakallolam srushtinchadamey, vaari ni yedurkoney nayakudu avasaram india ki!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s