జెంటిల్మెన్ గేమ్ రోజులు గతించాయా? -కార్టూన్


The Hindu

The Hindu

—*—

గుర్తుంచుకోండి, ఇది జెంటిల్మెన్ గేమ్ కాదు. అంపైర్ ఔట్ ఇస్తే వెళ్లిపోవద్దు. ఆయన ఒత్తిడి చేస్తే కసి తీరా తిట్లకు లంకించుకోండి!

జెంటిల్మెన్ గేమ్ అని క్రికెట్ ఆట గురించి చెబుతుంటారు. క్రికెట్ ఆట కోట్లు కురిపించే ఆటగా మారి అందులోకి రాజకీయ నాయకులు, కార్పొరేట్ కంపెనీలు ఎప్పుడైతే ప్రవేశించారో అప్పుడే అది క్రూడ్ మెన్ గేమ్ గా మార్పులు సంతరించుకుంది. కంటికి కనిపించే ప్రతిదీ సరుకుగా మారిపోతుందని కారల్ మార్క్స్ ఊరికే అన్లేదు. సరుకుగా మారడం అంటే వస్తువులు ఉపయోగ విలువగా కనపడడం మానేసి కేవలం డబ్బు పుట్టించే మారకం విలువగా మాత్రమే కనిపించడం. ఐ.పి.ఎల్, తదాదిగా వివిధ దేశాల్లో జన్మించిన లీగ్ పోటీలు క్రికెట్ కి భారీ స్ధాయిలో కృత్రిమ మారకపు విలువను సమకూర్చాయి. ఇందులో సమాజానికి పనికి వచ్చేది అసలుకే కనుమరుగైపోయిందని వేరే చెప్పాలా?

2 thoughts on “జెంటిల్మెన్ గేమ్ రోజులు గతించాయా? -కార్టూన్

  1. క్రికెట్ ఒక జూదం లాంటిది. అందులొ డబ్బు అటూ ఇటూ మారుతుంది అందులొ అణువంతైనా శ్రమ వుండదు. . ఈ మద్య పేపర్లొ చుశాను ఒక పారిశామిక పెట్టుబడి దారుడి పక్కన బొజనం చేయడానికి ఒకడు 2 కొట్లు చెల్లించాడని అలాగే పరువునస్టం కుడా డబ్బుచెల్లిస్తుంటారు ఒకపావురం విలువ కొట్ల రూపాయలు ఒక గంట సుటింగులొ పాల్గొన్నందుకు కొటి రూపాయలు ఇలాంటివాటిలొ శ్రమంటూ ఎమీ వుండదు కేవలం డబ్బులు చేతులు మారడం జరుగుతుంది. ఎ క్రీడైనా శ్రమ కిందకు రాదు.అది మానసిక ఉల్లాసానికి మాత్రమే.

    ప్రస్తుత సమాజంలొ క్రీడలకు ఎనలేని విలువ వుంది. పెట్టుబడిదారీ సమాజంలొ చాలా సార్లు విలువ సుత్రం పనిచేయదు. అంటె అణువంతైనా శ్రమ లేని వాటికి శ్రమ విలువ కడుతున్నారు. పైగా వాటిని ఆరాదిస్తున్నారు.

  2. when in my twenties, i bet for rupees 10 for india against south africa. indian captain is azharuddin and hansey cronje is of south africa. india won. i won ten rupees. after few days, that match is said to be fixed and i felt very depressed. after that i never seen cricket match till now. iam proud for not seeing cricket and spending the time for productive work. my friends call me as unsocial

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s