‘నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్ ఫోటో కాంటెస్ట్’ పోటీలు జరుగుతున్నాయి ప్రస్తుతం. మరో ఆరు వారాల పాటు ఎంట్రీలను ఆహ్వానిస్తారట. నేషనల్ జాగ్రఫిక్ వారు నిర్వహిస్తున్న ఈ 25 వ పోటీలకు వచ్చిన కొన్ని ఎంట్రీలను ‘ది అట్లాంటిక్’ ప్రచురించింది. సాంకేతిక పరిజ్ఞానం ఊహకు అందని శిఖరాలకు అభివృద్ధి చెందిన నేపధ్యంలో మనిషి సాధారణ ఊహా శక్తిని అనేక రెట్లకు చేర్చుతోంది ఫోటోగ్రఫి. ఇంకా ఆరు నెలల పాటు ఎంట్రీలకు ప్రవేశం ఉన్నందున తెలుగు నేలను ఆవహించిన ప్రకృతి మాతను ఇంటర్నెట్ కు ఎక్కించడానికి ఔత్సాహికులు పూనుకోవచ్చు గదా!
–
–
విశ్వంలో ఆశ్చర్యం ను కలిగించేది సాంకేతికపరిఙానం