భిన్నత్వంలోనూ ప్రత్యేకం దక్షిణ భారత దేశం -ఈనాడు ఆర్టికల్ 9వ భాగం


“జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా” వ్యాస పరంపర లోని తొమ్మిదో భాగం ఈరోజు ఈనాడు చదువు పేజిలో ప్రచురితం అయింది. నేరుగా ఈనాడు వెబ్ పేజీలో చూడదలిస్తే ఇక్కడ క్లిక్ చేయగలరు. పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ రూపంలో చదవాలనుకుంటే కింద బొమ్మ పైన క్లిక్ చేయండి.

ఈనాడు ఇ-పేపర్ నుండి

ఈనాడు ఇ-పేపర్ నుండి

32 thoughts on “భిన్నత్వంలోనూ ప్రత్యేకం దక్షిణ భారత దేశం -ఈనాడు ఆర్టికల్ 9వ భాగం

 1. పనెండు లక్షలకు అమ్ముడుపోయిన rahul sankrutyayan ని ఇంకా పొగుడుతున్నార మీరు?
  భారత జాతిని నాశానం చేయగలిగేది భారతీయుడే , ఈ విషయం నాటి నుండి నేటి వరకు నిరుపన అవుతూనె వున్నది . ఈ విషయం ఇంకా తెలుసుకోవాలనే కోరిక వుంటే కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య గారి పుస్తకాలు చదవండి .
  మీ పదార్తవాధులైతే ఆచార్య భరద్వాజ గారి ఏది నిజం?, మతం ఎందుకు , విజ్ఞాన వీచికలు చదవండి.
  మీరే మేధావులు అనుకుంటే :)))

 2. రామ కిరణ్ గారు మీరేమన్నా చెప్పదలిస్తే సూటిగా చెప్పండి. అమ్ముడుబోవడం ఏమిటి? ఎవరికి అమ్ముడు బోయారాయన?

  మీ వ్యాఖ్య నాకు సరిగా అర్ధం కాలేదు.

 3. your article in todays eenadu is goood but it seem like still you are following the britishers divide and rule policy and you are in british era vallu kuda ilage cheptaru indians anta ekkadi nuncho vacharani(aryan invasion theory) kabatti memu mimmalani palinchavachani inka chala cheptaru manaki religion culture philosophy science edi ledani anni nerpistamani ippudu meru cheppina siddantam vallaki paniki vastundi manaki kadu meru cheppina vayuvyam nunchi prajalu vere desesatulu ayte vallu mana country kosam pranalu enduku arpistunnaru(punjabi sikhs) asalu india boundaries aaa kaalam lo ekkada daka unnai adi cheppandi me article politicians ki baga paniki vastundi vallu repu separate gondvana country adagochu lekunte adilabad state adagochu ipudu mana state lo okayana adugutunnattlu

 4. శివమురళి గారు, ద్రవిడియన్స్ ప్రధానంగా ఆఫ్రికా నుండి వలస వచ్చారని చరిత్రకారులు చెబుతున్నారు. కాని వీరు వాయవ్య ప్రాంతం నుండి కాకుండా అరేబియా సముద్రం మీదుగా వలస వచ్చారని భావిస్తున్నారు. ఆర్టికల్ లో చెప్పినట్లు ఇప్పుడు ఎవరినీ పక్కాగా ద్రవిడులని, ఇండో-ఆర్యన్ భాషల వారని విడడీయగల విధంగా విభజన లేదు. మూడు వేల యేళ్ల కాలంలో పరస్పర సమ్మేళనం జరిగింది.

 5. సాయి గారు, ఆర్యన్ దాడుల సిద్ధాంతం బ్రిటిషర్లది కాదు. మన చరిత్రకారులదే. బ్రిటిషర్లే చరిత్రను మత ప్రాతిదకన విభజింజారు తప్ప ప్రజల వైపు నుండి వారు చూడలేదు.

  మీరు వెనకబడి ఉన్నారు కనుక అభివృద్ధి చేసామని బ్రిటిషర్లు చెబుతారు. మీరన్నట్లు ‘మీరు ఎక్కడినుండో వచ్చారు కనుక అభివృద్ధి చేసాం’ అని కాదు.

  ముందే కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుంటే ఏ విషయం అర్ధం చేసుకోలేం. చరిత్రను ఉన్నది ఉన్నట్లు చూడడం కాకుండా మన అభిప్రాయాలకు అనుగుణంగా భాష్యం చెప్పుకోవడం వలన ఏ ప్రయోజనమూ నెరవేరదు. కాదు కూడదంటే అది మీ యిష్టం.

 6. సమాజాన్ని కానీ లేదా చరిత్రను అర్దం చేసుకొవాలంటే గతితార్కిక చారిత్రక బౌతికవాదం ప్రకారం అర్దం చేసుకొవాలి . అప్పటికి 40 సంవత్సరాల క్రితం చరిత్రను గతితార్కిక చారిత్రక బౌతికవాదం ప్రకారం అర్దం చేసుకొవడం మార్క్స్ కనుగొన్న దానినే 1870లొ తన సొంత పద్దతిలొ అమెరికాలొ మొర్గాన్ కనుగొన్నాడు అట్టడుగు నుంచి సమాజం ఎలా క్రమ వికాసం చెందిందీ విపులంగా వివరించాడు. ” పురాతన సమాజం ” లొ దీని పైన మార్క్స్ రాయాలని రాయలేక పొయాడు . తన మిత్రుడి కొరిక పాక్షికంగా మాత్రమే నెరవేరుస్తుందని ఎంగెల్స్ “సొంత ఆస్తి కుటుంభవమూ రాజ్యముల ఆవిర్బావము” లొ చెప్పుకున్నాడు. శికరం మీద వున్నవాడికి కింద ఏముందొ స్పష్టంగా కనిపిస్తుంది , అలాగే చారిత్రక గతితార్కిక బౌతిక వాదం ప్రకారం అర్దం చేసుకున్న వాడికి సమాజ చరిత్రా దాని చొదకశక్తి ఎమిటొ తెలుస్తుంది.

  “పురాతన సమాజం” 30 యేళ్ళ క్రితం అనువదించారు దాన్ని మళ్ళీ ఈమద్యనే విశాలాంద్ర వారు రీ ప్రెంటు చేశారు.

 7. శెఖర్ గారు! స్వామి వివెకనంద ప్రాచీన వేదాంత సంభషన లొ మానవ పరినామం వెగవంతమైంది ఇండియ లొనె నని, ఇక్కడి మానవులె వాయువ్య మార్గం ద్వర మద్య ప్రచ్య,యురొపియన్ ప్రాంతలలొకి వలస వెళ్ళి అక్కడి వాతవరన పరిస్థితులకు అనుగునంగ రంగు, భాష, సంస్క్రుతి పరంగ పరినామం చెంది అక్కడ అభివ్రుధి చేసుకున్న వాటి ని కాలక్రమేన తిరిగి ఇక్కడి జాతులతొ సమ్మెలనం చేశరాని చెప్పటం జరిగింది. దీనికి నిదర్శనంగ హిట్లర్ ప్రాచిన హిందు మత చిహ్నమైన స్వస్థిక్ చిహ్నని తన పార్టి కి వాడుకున్నాడు. అంతే కాకుండ ఈజిప్ట్ లోని పిరమిడ్స్ లల్లొ కుడ ఈ పురాతన స్వస్థిక్ చిహ్నం ఆనవాళ్లు దొరికాయని చెప్పటం జరిగింది. కావున ఇక్కడి అన్ని జాతులకి (ఆర్య,ద్రవిద మొదలైన) అసలైన అస్థిత్వం లేదని చెప్పొచ్చు

 8. రామమోహన్ గారు, మీ వ్యాఖ్యల కొరత బాగా కనిపిస్తోంది ఈ మధ్య. ఈ బ్లాగ్ లో మీ వ్యాఖ్యలు సృష్టించే వాతావరణం. లేవనెత్తే చర్చ పూర్తిగా వేరు. అది అవసరం. మీరు కొంచెం ఓపిక చేసుకోవాలి మరి. నేను సమాధానం ఇవ్వలేకపోయినా మీరు మీ దృక్కోణాన్ని ఇక్కడ ఉంచితే పాఠకులకు ఉపయోగంగా ఉంటుంది.

 9. సాయి గారు, Aryan invasion theory మాక్స్ ముల్లర్ ప్రతిపాదించినా దానిని అభివృద్ధి చేసి సొంతం చేసుకుంది భారత చరిత్రకారులే. కాని ఆర్యులు దాడులు చేసారనడానికి రుజువులు లేవని ఇప్పుడు చరిత్రకారులు చెబుతున్నారు.

  చరిత్రను అధ్యయనం చేసే పద్ధతిలో ఇటీవల (మూడు నాలుగు దశాబ్దాల్లో) విప్లవాత్మక మార్పులు వచ్చాయి. తాజా రుజువుల ప్రకారం ఇండో-ఆర్యన్ భాషలు మాట్లాడేవారు (ఆర్యన్ జాతి కాదు) భారత ఉపఖండంలోకి వలస వచ్చారే తప్ప దాడులు చేయలేదు. వారి దాడుల వల్లనే మొహంజాదారో-హరప్పా నాగరికత అంతమైందన్న సిద్ధాంతాన్ని ఇప్పుడు చరిత్రకారులు అంగీకరించడం లేదు.

 10. సాయి గారు, మళ్లీ ఒకసారి పైనుండి కిందివరకూ చూడండి. దాడులు చేసారు అని నేను ఎక్కడా చెప్పలేదు. మీరు చెప్పిన ఆర్యన్ దాడుల సిద్ధాంతం మనవారు అభివృద్ధి చేసిందే అని చెప్పాను. ఈనాడు ఆర్టికల్ లో గానీ ఆ తర్వాత వ్యాఖ్యల్లో గానీ మీరు చెప్పినట్లు నేను రాయలేదు. పొరపాటు పడినట్లున్నారు.

 11. వెంకట్ గారు మీకు సమాధానం ఇవ్వడం మరిచాను. స్వామి వివేకనాంద చెప్పింది ఆయన సొంతం కాదు. ఒక జర్మన్ చరిత్రకారుడు అన్ని దేశాలకు మూలం ఇక్కడే ఉన్నదనీ, ఇక్కడి నుండే బైటికి వలస వెళ్లారని చెప్పాడు. చాలా సంవత్సరాల క్రితం నాటి సంగతి అది. అప్పటికి చరిత్ర రచన అంతగా అభివృద్ధి కాలేదు. సాంకేతిక పరిజ్ఞానం కూడా అందుబాటులో లేదు. అందువలన పొరబడడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. జర్మన్ చరిత్రకారుడి సిద్ధాంతం ఎప్పుడూ ప్రధాన స్రవంతిలో లేదు. దానిని చరిత్రను శాస్త్రీయంగా అధ్యయనం చేసే చరిత్రకారులు ఎవరూ స్వీకరించలేదు. భారత దేశంలో రాజకీయ ప్రయోజనాల కోసం దానిని గత కొన్ని సంవత్సరాలుగా ముందుకు తెస్తున్నారు.

 12. సాయి గారు, చరిత్ర అందించిన అనుభవాలను వర్తమానంతో బేరీజు వేసుకుని భవిష్యత్తును నిర్మించుకోవడం మనిషి అనాదిగా చేస్తున్నదే. ‘నాకేంటి’ అని మీరంటున్నారు గానీ, దాని ఆధారంగానే ఒక మతం పైన దుష్ప్రచారం జరుగుతోంది ఇండియాలోనూ, ప్రపంచంలోనూ. దాని ఆధారంగానే ఇక్కడ బి.జె.పి రెండు సీట్ల నుండి ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. కనుక దాని అవసరం స్పష్టమే.

 13. అయ్యో సాయి గారు మీరు అలా అనుకున్నారా! నాకా ఉద్దేశం లేదు. మీరు చెప్పే సమాజం సంగతి తెలియదు గాని అంతా ఒక్కటే అన్నదానితో నాకు ఏకీభావం ఉంది.

  ‘నాకేంటి’ అన్న అంశం పైన కేజువల్ గా రాశాను. ప్రత్యేక ఉద్దేశం లేదు.

  చర్చ జరగడం అవసరం. మీతో జరిగిన చర్చ ఉపయోగపెట్టుకునే వారు తప్పకుండా ఉంటారు. ఛీర్ అప్.

 14. meru ippati daaka 8 parts rasaru idi 9 nenu eppudu meto contact avaledu asean, north east india ila rasaru bagane undi e roju south india annaru bhoomi putrulu ante gondulu santal lu lanti adi vasilu annaru repu mana state gurinchi evaryna rastaru apudu bhoomi putrulam meme ani oka vargam byluderutundi maharashtra lo balthakre laga ap lo okayana unnadu (pedda jatiya party mp lani tana party lo kalaupukotaniki try chestunna oka sub regional party ayana) appudu paristiti enti anduke adiga aryulu muller tilak annebesant veellantaa gatam

 15. briteshers divide and rule gurinchi rasanu mee article lo bhoomi putrulu annaru(may be st s) polity vallu balaheena vargalu antaru meru history lo bhoomi putrulu annaru economy lo dabbu power unna vallu antaru mari ila vidagodutuntene INDIANS evaru anduke naku aa brtish vallu gurtocharu ila anukuntu pote malli jendalu pattukuni teragalemo akkada china vadu ready ga unnadu

 16. madyalo bjp ni enduku techaru na venuka emanna kaashaayam undanu kunnara ade unte meku msg enduku chesta ye paripoornananda ko zakir naik ko joyce meyer ko lekunte ee madye retire ayna pope ko message chesevadini ye rome ko mecca ko kaasi ko poyevadini

 17. ekkada modalu petti ekkada telam annruga ikkada tela …….my basic qusteion enti ante naadi (i),maadi,(we) vaadidiHIs) , vaalladi( their)ani unnayi kani manadi(our) ani cheppukotaniki(nijam lo kashtam kanisam books lonyna) INDIANS ki emanna unda ?????

 18. జస్టిస్ కట్జూ, రొమిల్లా థాపర్ వంటి కుహనా మేథావులు రాసిన చరిత్రను అందరూ ఒప్పుకుని తీరాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా భారత చరిత్రను కుట్ర పూరిత కోణంలోనే దర్శించారు. అలాగే రాసారు.

 19. dadulu kadu valasa vacharu ani panditulu gata 30 40 years lo chepparannaru aa panditulu ippudu kotta vishayalu cheptunnaru aliens vachi anta chesayanta idi na mata kadu history tv valladi mari vallu panditulo evaro naku telidu

 20. sir recently cambridge, houston etc universities did research on dna and said all indians are of same dna. morever there is no term called aryan exists in sanskrit. but arya exists(means respected ), dravida term was coined by “audi sakaracharya
  when buddhist monk of varanasi asked him “who are you”. he replied ” i am dravida sishya (dravida means place where 3 oceans meet). aryan or dravida or such races do not exist. they are crated by order of max muller, macculay of british to divide us. aryan-dravidian theory was fake one. moreover dr br ambedkar also told this in his paper to anthropology department of coulombia university that ” india was culturally one”. i appreciate your works, but this article was full of wrong information. coming to romila tapar, i dont studied her works except those she written in ncert tect books. she was mere replica of communists,britishers distorted indian history. who cant understand the soul of bharat till they influenced by western perspective of indian history

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s