‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?’ ఆర్టికల్ నాలుగవ భాగం ఈ రోజు ఈనాడు పత్రికలోని ‘చదువు’ పేజీలో ప్రచురించబడింది. బ్లాగ్ పాఠకుల కోసం ఇక్కడ ఇవ్వడమైనది. ఈనాడు ఇంటర్నెట్ ఎడిషన్ లో ఈ ఆర్టికల్ ను నేరుగా చదువాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయగలరు. కింద బొమ్మ పైన క్లిక్ చేస్తే ఆర్టికల్ ను పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ రూపంలో చూడవచ్చు.
–
–
VERY MUCH USEFUL FOR ME, TQ.
I came to know ur website through ur articles in eenadu paper.sir your articles in eenadu are very informative. i have read ur artcles in eenadu and they are very useful to understand international relations. but i could not preserved those series of articles in eenadu. as iam preparing for civil services i need those articles very much. hence kindly send those series of artcles to my mail. —– because only few are available in eenadu archieves.plesase write one book on international relations in TELUGU for compititive exams and share ur knowledge to student community and help to telugu people to excel in compititive exams like cilivls at national level.plesase pleasse send all those aerticle to my mail. —-
దత్తు గారు
ఈనాడు ఆర్టికల్స్ లో 12వ భాగానికి కింద లింక్ ఇస్తున్నాను.
http://wp.me/p1kSha-4cR
ఈ లింక్ లోకి వెళ్తే అక్కడ మిగిలిన పదకొండు భాగాలకీ లింక్స్ ఇచ్చాను. ప్రతి లింక్ లోనూ బొమ్మ పైన క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ రూపంలో ఆర్టికల్ ఓపెన్ అవుతుంది. పి.డి.ఎఫ్ ఓపెన్ అయ్యాక కుడి వైపు పై మూలలో కింది వైపు చూస్తూ ఒక బాణం గుర్తు (డౌన్ యారో) ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ డాక్యుమెంటు మీ పి.సిలోకి (లేదా మీరు ప్రస్తుతం ఉన్న కంప్యూటర్ లోకి) డౌన్ లోడ్ అవుతుంది. దానిని ప్రింట్ తీసుకోవచ్చు, లేదా పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసుకోవచ్చు. ఇలా ప్రతి లింక్ లో చేయండి, మొత్తం పన్నెండు భాగాలతో పాటు మరో సెంటర్ పేజీ ఆర్టికల్ కూడా మీ చేతికి వస్తాయి. ఇవన్నీ కుదరవు అనుకుంటే పై లింక్ ని బుక్ మార్క్ చేసుకుని అవసరం ఐనపుడు చదువుకోవచ్చు.