అమెరికా అప్పు -గ్రాఫ్


అమెరికా అప్పు గురించి చెప్పడానికి ఇంకా మాటలు అవసరమా?

4 thoughts on “అమెరికా అప్పు -గ్రాఫ్

 1. DO NOT PUBLISH My COMMENT
  శేఖర్ గారు,

  ఈ క్రింది లింక్ ల లోని విషయాలను చదివి, అవి మీ మనసుకు సత్యం అని అనిపిస్తే, మీ బ్లాగులో రాయండి. ఈ వ్యాసాలు మీరు ఇప్పటికే ఎర్పరచుకొన్న అభిప్రాయలకు విరుద్దంగా ఉండవచ్చు. అలాంటప్పుడు మీరు వాటిని తెలుగులో అనువదించేటప్పుడు కష్ట్టమనిపిస్తే రాయనవసరంలేదు. ఈ లింక్ లు మీకు ఇచ్చింది, మిమ్మల్ని ఇరుకునపెట్టటానికి కాదని గుర్తించండి. కనీసం మీకు తెలియని విషయాలు తెలియ జెప్పటం, మీరు ఇంత సిన్సియర్ గా రోజు బ్లాగులు రాస్తున్నారు కాబట్టి ప్రస్థావించటం చెస్తున్నాను. ఈ దేశంలో పేదవారికి జరిగే అన్యాయాలను దృష్ట్టిలో ఉంచుకొని చేసే చట్టాలు, వారికి ఉపయోగపడవు. వారిదగ్గర కోర్టు కి పోవటానికి కూడా డబ్బులు ఉండవు. ధనవంతులకు చట్టాలు అవసరంలేదు. సమస్యలను వారిలో వారే ఎదో విధంగా పరిష్కరించుకొంటారు. ఇక ఈ చట్టాలు విలువల కొరకు కొట్టుమిట్టాడే మధ్య తరగతి మగవారిని పీకొని తినటానికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. గత 30సం|| గా మధ్యతరగతి మహిళల పరిస్థితి ఒక్కపటితో పోలిస్తె ఎంతో మెరుగైంది. మగవారి పరిస్థితి చాలా మార్పులకు లోనైంది. కాని మీడీయాలో ఎప్పుడు పేదవర్గమహిళలలో జరిగే అన్యాయాలను ఎకరువు పెట్టి, మధ్యతరగతి మగవారికి చాలా నష్ట్టం చేస్తున్నారు. ఇది జర్గుతున్నపరిస్థితి.

  http://indiatoday.intoday.in/story/Unhappily+harried/1/57739.html

  55,200 married men commit suicide every year (57,593 for 2007) as compared to 30,000 married women, according to the National Crime Bureau.
  98% of dowry harassment cases are false. Married women have been extorting money from their husbands by threatening them with false cases.
  13 lakh men lost their jobs between 2001 and 2006, mostly due to frivolous cases lodged by wives.

  Read more at: http://indiatoday.intoday.in/story/Unhappily+harried/1/57739.html

 2. DO NOT PUBLISH MY COMMENT

  India Demands US must stop interference in Indian Family System

  http://bangalore.ncfm.org/2010/11/07/press-release-india-demands-us-must-stop-interference-in-indian-family-system/

  Sec 498a of the Indian Penal Code ‘Weapon in the Hands of Vamps’

  http://www.theindiapost.com/articles/sec-498a-indian-penal-code-weapon-hands-vamps/

  19 out of 20 people who die on the job, are men.

  4 out of 5 suicides, are men.

  85% of the homeless, are men.

  Women live five years longer, than men.

  65% of American’s wealth, is owned by women, says Forbes Magazine.

  Men are not regarded as equal parents to their children.

  Men are drafted in time of war, and women are not.

  Given these facts, how could anyone with half a brain, possibly believe that men are the oppressors of women?

  Now hear this…Men are now, and always have been, the protectors and providers for women!

  http://happyfool.therudeguy.com/surviving_frame.htm
  http://happyfool.therudeguy.com/

 3. వాసు గారు

  మీ లింక్ లోని విషయాలు చదివాను. వాటి వల్ల నా అభిప్రాయాలేవీ మారలేదు. మరణాల పైన మరిన్ని వివరాలు ఉంటే బాగుండేది.

  నన్ను ఇరుకున పెట్టేవి ఉంటాయని నేను భావిస్తే అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. కొత్త విషయాలు తెలిస్తే, కొత్త వాస్తవాలు సమాజంలో ఉన్నాయని తెలిస్తే అటువంటివి సామాజిక దృక్పధాన్ని మరింత మెరుగుపరిచేవి గా ఉంటాయి తప్ప ఇరుకున పెట్టేవి గా ఉండజాలవు.

  మహీళా చట్టాలు ఉపయోగించుకుని పురుషులను ఇబ్బంది పెడుతున్న ఉదాహరణలు ఉన్నాయి. అయితే అవి ‘పురుషాధిక్య సమాజం కాదు’ అని చెప్పేంతగా లేవన్నది నా అవగాహన. మహిళా చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయన్న అవగాహన నాకు ఉంది. అలా దుర్వినియోగం అవుతున్న కేసుల్లో మహిళలు ఒక్కరే లేరన్నది పరిశీలించాల్సిన అంశం. అలాంటి దుర్వినియోగం వెనుక వారి కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలు, వ్యక్తిగత కక్షలు ఉంటున్నాయి తప్ప అవి స్త్రీ ఆధిపత్యాన్ని ఎస్టాబ్లిష్ చెయ్యడానికో, పురుషాధిక్య సమాజాన్ని మహీళాధిక్య సమాజంగా మార్చడానికో కాదు. దుర్వినియోగం జరగడానికి ఉన్న కారణాలన్ని మళ్ళీ పురుషాధిక్య సమాజ లక్షణాలే అవుతున్నాయి.

  అప్పటివరకూ భార్య పైన పెత్తనం (కట్నం, మగపిల్లాడే కావాలి, కుటుంబ హింస ఇలాంటివి) చేసిన వ్యక్తిపైన మహిళా చట్టాన్ని భార్య ప్రయోగించిందనుకుందాం. పోలీసులు న్యాయంగా స్పందించారనుకుందాం. అప్పటి నుండి ఆ భర్తకి తనపట్ల సమాజం, చట్టం ఘోరంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తుంది. పోలీసులు యమ దూతల్లాగా, భార్య దెయ్యం లాగా కనిపిస్తారు. అప్పుడతనికి పౌర హక్కులు, మానవ హక్కులు గుర్తుకొస్తాయి. అప్పటిదాకా భార్యకు లేకుండా చేసిన హక్కులు తనకు లేకుండా పోయాయని గుర్తుకొస్తాయి. అంతా అన్యాయంగా కనిపిస్తుంది. అప్పటివరకూ భార్యపై కొనసాగించిన దుర్మార్గాల వల్ల తనపైన చట్టం చర్య తీసుకుంటోందన్న స్పృహ, తెలివిడి, జ్ఞానోదయం అతనికి కలుగకపోగా తన హక్కులు భంగం అవుతున్నాయన్న ఆక్రోశం వ్యక్తం చేస్తాడు. సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం కోసం వస్తున్న మార్పులను సావధానంగా పరికించే బదులు అప్పటివరకూ కొనసాగుతూ వస్తున్న ఆధిక్యత కొనసాగలేని పరిస్ధితులే చాలా మందికి హక్కుల హరణ గా తోస్తున్నది. ఈ తేడాలను గుర్తించాల్సి ఉంది.

  చట్టాల గురించి మీరు చెప్పినది నిజం. పేదలకు ఉపయోగపడవు. మధ్యతరగతికి కూడా అందుబాటులో ఉండవు. వారి ఆర్ధిక శక్తిని బట్టి, పలుకుబడిని బట్టి చట్టాలు అందుబాటులోకి వస్తుంటాయి. దేశంలో ఇంకా పేదవర్గాలే అధికం. అందువల్ల వారి కష్టాలను హై లైట్ చేయడంలో న్యాయం ఉంది. అలాగని మధ్య తరగతి వారి కష్టాలు పట్టించుకోకపోవడం న్యాయం కాదు. కష్టాలన్న తర్వాత అన్నంటికీ తగు ప్రాధాన్యత ఉండాల్సిందే.

  అయితే సమాజంలో ప్రధాన ధోరణులనే పత్రికలు ప్రతిబింబించడం అసహజమేమీ కాదు కదా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s