‘పావెల్ పుహోవ్’ వీధి చిత్రాలు -ఫొటోలు


రష్యా దేశానికి చెందిన వీధి చిత్రకారుడు ‘పావెల్ పుహోవ్’ గీసిన వీధి చిత్రాలివి. వీధి చిత్రకారులకి ప్రత్యేకంగా నిర్ధిష్టమైన కాన్వాస్ అంటూ పరిమితి లేకపోవడంతో వారి సృజనాత్మకతకు కూడా హద్దులు ఉండనట్లు కనిపిస్తోంది. ఓ కరెంటు స్తంభం ఆధారం చేసుకుని కళ్లజోడుని సృష్టించిన చిత్ర కారుడి సృజనను గమనిస్తే ఆ విషయం స్పష్టం అవుతోంది.

One thought on “‘పావెల్ పుహోవ్’ వీధి చిత్రాలు -ఫొటోలు

  1. స్తంభాన్ని కళ్ళజోడు భాగంగా మార్చవచ్చనే ఊహ రావటం అద్భుతంగా ఉంది!
    చివరి రెండు బొమ్మలు కూడా బాగున్నాయి. పాడుబడి, కూలిపోయి కళాకాంతులు కోల్పోయిన భవనాల్లో కూడా కళను నిలబెట్టే వీధి కళాకారులకు జేజేలు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s