ఇక్కడ మూడు స్క్రీన్ షాట్స్ ఇవ్వబడ్డాయి. ఇవి వ్యాఖ్యలుగా ఈ బ్లాగ్ లో పోస్ట్ అయ్యాయి.
ఈ స్పాం కామెంట్లకు లక్ష్యం పట్ల నాకు కొన్ని అనుమానాలు తలెత్తడం వల్ల బహిరంగం చేయడం జరుగుతోంది. మొదటి రెండు స్క్రీన్ షాట్లలో చూస్తే ఆ వ్యాఖ్యలకు అర్ధం లేనట్లు తెలుస్తూనే ఉంది. మూడో స్క్రీన్ షాట్ లో చివరి వ్యాఖ్య మిగత వ్యాఖ్యలకు భిన్నంగా ఉంది. ఈ వ్యాఖ్య, గురు గోల్వాల్కర్ బోధనలను ఉటంకిస్తూ రాసిన పోస్టు కింద పది రోజుల క్రితం పదహారవ తారీఖున పోస్ట్ అయింది. ఈ వ్యాఖ్య తాలూకు ఐ.పి నంబరు రెండో స్క్రీన్ షాట్ లోని ఒక స్పాం వ్యాఖ్య కి ఉన్న ఐ.పి తో సరిపోలింది.
పదహారో తారీఖున పొస్ట్ అయిన వ్యాఖ్య నిజానికి ట్రాక్ బ్యాక్ కి సంబంధించినది. ఒక వెబ్ సైట్ అడ్రస్ నుండీ ఈ పోస్ట్ కి ట్రాక్ బ్యాక్ వచ్చినట్లుగా ఈ వ్యాఖ్య సూచిస్తోంది. ఆ వెబ్ సైట్ అడ్రస్ కూడా స్పాం తరహాలోనే ఉంది. ఇదే రకం ట్రాక్ బ్యాక్ ఇదే పోస్ట్ కింద దానికి కొద్ది రోజుల క్రితం రెండు వచ్చినా వాటిని తొలగించడం జరిగింది. మూడోసారీ వచ్చాక అనుమానంతో తొలగించలేదు. ఈరోజు పోస్ట్ అయిన పన్నెండు స్పాం కామెంట్లలో ఒక దాని ఐ.పి పదహారో తారీఖున పోస్ట్ అయిన ఐ.పి తో పోలడం దేన్ని సూచిస్తోంది?
సాంకేతిక విషయాలు ఈ బ్లాగర్ కి తెలియనందున, మిత్రులు తెలియజేస్తారని ఈ పోస్ట్ రాయడం జరిగింది. ఎవరైనా మిత్రులు ఈ స్పాం వ్యాఖ్యలకి లక్ష్యం ఏమైనా తెలిస్తే చెప్పగలరా? గురు గోల్వాల్కర్ బోధనలపై నేను రాసిన పొస్టు పైన అయిష్టత ఉన్నవారు ఈ స్పాంను పోస్ట్ చేసారని భావించవచ్చా?
నా బ్లాగ్ ని హ్యాక్ చెయ్యడానికి ఇది ప్రయత్నమా? హ్యాక్ చెయ్యడమే లక్ష్యం అయితే, వర్డ్ ప్రెస్ సంస్ధ నా బ్లాగ్ ని హోస్ట్ చేస్తున్నందున వీరి ప్రయత్నాలు సఫలం అవుతాయా?
ఇది కేవలం లక్ష్య రహిత స్పాం అయితే అలా లక్ష్యం లేకుండా స్పాం పోస్ట్ చేసేవారిని ఎలా అర్ధం చేసుకోవాలి?
మీ బ్లాగును స్థంభింపచేసె ప్రయత్నాలు జరుగుతున్నట్టున్నాయి. వీటినే బ్లాట్ దాడులంటారు. ముందు కాప్చను అమలు పరచండి. స్పాం తగ్గిపోతుంది.
శీను గారూ, మీ స్పందనకు కృతజ్ఞుడను. నా అనుమానం నిజమేనన్నమాట.
మీరు దేన్ని అమలుపరచమన్నారో అర్ధం కాలేదు. ‘కాప్చను’ అని రాశారు. బహుశా టైపింగ్ లో తప్పులో దొర్లిందనుకుంటా. కొంచెం వివరిస్తారా?
విశేఖర్ గారు…, ఇలాంటి స్పాం కామెంట్స్ గురుంచి మరీ ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. కాని ఇవి ఆందోళన కలిగించేవే. వీటి వలన సైట్ హ్యాక్ అయ్యే ఛాన్స్ లేదు. నేను కూడా వర్డ్ ప్రెస్ సహాయంతోనే నడుపుతున్నాను. నా సైట్ లో కూడా గతంలో వరుసగా కొన్ని రోజులు పాటు ఈ స్పాం కామెంట్స్ విసిగించడంతో కొంత పరిశోధన చేసి విషయం తెలుసుకున్నాను. లింక్ పాపులారిటీ కోసం కొన్ని వెబ్ సైట్స్ ఇలాంటి స్పామ్స్ కు పాల్పడుతుంటాయి. ఒకే రకమైన కామెంట్స్ ను వివిధ దేశాల నుంచి, వివిధ ఐ.పి అడ్రెస్ ల నుంచి పోస్ట్ చేస్తుంటారు. అన్ని కామెంట్స్ లోనూ ఏదో ఒక వెబ్ సైట్ అడ్రస్ ఉంటుంది. మన సైట్ లో ఇలా లింక్ ఉండటం వలన ఆ సైట్ వారికి ర్యాంకింగ్ పెరుగుతుంది. వీటిని నివారించడానికి ఐ.పి అడ్రెస్ లు బ్లాక్ చేయడం ఒకటే మార్గం. మీ వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ లో డిస్కషన్ సెట్టింగ్స్ లో ఐ.పిలను బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. dash board->settings->discussion->comment blacklist లో మీ స్పాం కామెంట్స్ ఐ.పి అడ్రెస్ లను వరుసగా పేస్ట్ చేయండి.సెట్టింగ్స్ ను సేవ్ చేయండి. ఆ ఐ.పి అడ్రెస్ నుంచి కామెంట్లు బ్లాక్ చేయబడతాయి. కొన్నాళ్ళుకు పూర్తిగా స్పాం ఆగిపోతుంది.
వాహిని గారూ, ఇంత ఉపయోగకరమైన స్పందన ఊహించలేదు. కృతజ్ఞతలు.
కానీ వారిది కాని వెబ్ సైట్ అడ్రస్ లు మన సైట్ లో ఉండడం వలన వారి సైట్ రేంకింగ్ ఎలా పెరుగుతుంది? ఆ అడ్రస్ లు చూస్తేనేమో అవేవీ రిజిస్టర్డ్ లాగా కనిపించడం లేదు.
మొత్తం మీద మంచి సమాచారం, నాకు తెలియనది, ఇచ్చారు. మరోసారి కృతజ్ఞతలు.
ముందు జాగ్రత్త కోసం మీ వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చెసినప్పుడు AKISMET ఆనె ప్లగిన్ వస్తుంది. ప్రస్తుతానికి దాన్ని ఎనేబుల్ చేసుకొనండి.
ఇక CAPTCHA plugins ఆటొమెటిక్ స్పాం బ్లాట్‌లు మీ బ్లాగుపై స్ఫాం దాడులు ఛెయకుండా అడ్డుకుంటాయి. ఎలాగంటే మీరు కాప్ఛ Plugin ను అనేబుల్ చేస్తె కామెంట్ బాక్స్ క్రిందుగా ఒక ఇమేజ్ వస్తుంది . అ ఇమేజ్ లోని అక్షరాలను టైప్ చేస్తెనే కామేంట్ పబ్లిష్ అవుతుంది. అలా ఆటొమెటిక్ స్పాం బ్లాట్‌లు ఆ ఇమేజ్ లను చదువలెవు. కాబట్టి కామెంట్ లు రాకుండా అడ్డుకొవచ్చు.
శీను గారు, నా బ్లాగ్ ని వర్డ్ ప్రెస్ డాట్ కామ్ హోస్ట్ చేస్తోంది. డాట్ ఓ.అర్.జి కాదు. అందువల్ల ప్లగిన్స్ ఎనేబుల్ చేసుకునే అవకాశం లేదని వర్డ్ ప్రెస్ హెల్ప్ ద్వారా తెలిసింది. ఐతే అకిస్మత్ ఆటోమేటిక్ గా అనేబుల్ అయి ఉందని కూడా అర్ధం అయింది. ప్లగ్ ఇన్ అనేబుల్ అవకాశం లేనందున మీరు చెప్పిన కాప్చా సౌకర్యం నా బ్లాగ్ కి అందుబాటులో లేకుండవచ్చు.
ఆటో బ్లాట్స్ ని ఈ కాప్చా సాఫ్ట్ వేర్ ద్వారా అడ్డుకోవచ్చన్న విషయం మీ ద్వారా తెలిసింది. చాలా ధాంక్స్. ఈ దాడుల సంగతేమో కాని వీటి వల్ల టెక్నికల్ నాలెడ్జి కూడా పెరిగేట్లుంది (ఎంత కొంచెమైనా). మరోసారి కృతజ్ఞతలు.

సాధారణంగా బ్లాగింగ్ ప్రొవైడర్స్ స్పామ్‌బోట్ల ఐపి అడ్రెస్‌లని ఫైర్‌వాల్ ద్వారా బ్లాక్ చేస్తారు కదా. పోస్టరస్‌లో నేను కామెంట్ల మోడరేషన్ పెట్టకపోయినా నాకు స్పామ్ మెసేజెస్ చాలా తక్కువగా వస్తున్నాయి. వర్డ్‌ప్రెస్‌లో అకిస్మెట్ ఉందని స్పామ్ బోట్ల ఐపి అడ్రెస్‌లని ఫైర్‌వాల్ ద్వారా బ్లాక్ చెయ్యలేదనుకుంటాను.