“కూరగాయల్లో కూరగాయనై…,” వేనిషింగ్ ఆర్ట్ -ఫొటో


చూడబోతే ఇది కంప్యూటర్ గ్రాఫిక్స్ లా ఉంది గాని నిజానికి కాదు. “లు బోలిన్” అనే చైనా కళాకారుడు ప్రదర్శిస్తున్న కళ ఇది. తన వొంటి పైన కూరగాయలను చిత్రించుకుని బీజింగ్ లోని ఓ సూపర్ మార్కెట్ లో కూరగాయలున్న షెల్ఫ్ ముందు నిజంగానే నిలబడి ఉన్నాడు. నవంబరు 10, 2011 తేదీన లు, ఈ చిత్ర కళను ప్రదర్శించాడు. “అదృశ్యమయ్యే కళాకారుడు” (వేనిషింగ్ ఆర్టిస్ట్) గా పేరు పొందిన ‘లు బోలిన్’ ఆరు సంవత్సరాలుగా ఇలా అదృశ్యమయ్యే కళను ప్రాక్టీసు చేస్తున్నాడట! పరిసరాలకు తగ్గట్టుగా వొంటిపైన పెయింటింగ్ వేసుకుని అదృశ్యమవడం ఈ కళ లక్ష్యం, లక్షణం.

అదృశ్య కళ

3 thoughts on ““కూరగాయల్లో కూరగాయనై…,” వేనిషింగ్ ఆర్ట్ -ఫొటో

  1. ఊసరవెల్లి మల్లే అన్నమాట! కూరగాయలనుకుని దగ్గరకు వెళ్తే షాక్ తినటం ఖాయం. అసలిలాంటి ‘అదృశ్య కళ’ ఒకటుందని ఇప్పటివరకూ నాకు తెలీదు. మొత్తానికి భలే కళ!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s