ఎలక్ట్రానిక్ గాడ్గెట్: యూరప్ నాయకులారా!
ఎలక్ట్రానిక్ గాడ్గెట్: మరో 11 గంటల 10 సెకన్లలో…..
మీ యూరప్ ఖండం అంతర్గతంగా బద్దలు కానుంది.
ఎలక్ట్రానిక్ గాడ్గెట్: ఇక మీ కర్తవ్యం: ఐక్యంగా ప్రయత్నించి వినాశనాన్ని అడ్డుకోవడం
కాని మీరు ఇప్పుడే కదలాలి! గుడ్ లక్!!
ఎలక్ట్రానిక్ గాడ్గెట్: వెల్! ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నారు? కదలండి!?
యూరప్ నాయకులు: మేము ఎప్పుడూ లెవెన్త్ అవర్ వరకూ ఎదురు చూస్తాం!!!
— — —