ప్రఖ్యాత లండన్ వీధి చిత్రకారుడు బ్యాంక్సీ , 2008 లో స్ట్రీట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. వాటర్ లూ స్టేషన్ అండర్ గ్రౌండ్ లో వినియోగంలో లేని టన్నెల్ లో ఈ ఎగ్జిబిషన్ ని నిర్వహించారు. బ్రిటన్, ఫ్రాన్సు, బెల్జియం … చదవడం కొనసాగించండి
తెలివైన జంతులు మనిషికి కొత్త కాదు. చింపాంజీ, కుక్క లాంటి జంతువులు తమ తెలివితేటల్ని అనేకసార్లు నిరూపించుకున్నాయి. కాని ఏనుగు తెలివితేటలు ప్రదర్శించడం ఇదే కొత్త కావచ్చు. ‘పీటర్’ అనే పేరుగల ఈ ఏనుగు ‘గెలాక్సి నోట్’ తో చలాగ్గా ఆడేస్తోంది. … చదవడం కొనసాగించండి
మల్టీ ఎక్స్‌పోజర్ టెక్నిక్ తో తీసిన ఫొటోలివి. వెనువెంటనే వివిధ సమయాల్లో తీసిన ఫొటోలను ఒకే ఫ్రేమ్ పై ఎక్స్‌పోజ్ చేసే టెక్నిక్ ఇది. ఒక ఘటనలో ఒకే వ్యక్తి కొద్ది సెకన్ల తేడాతో చేసే కదలికలను పట్టి ఒకే ఫ్రేమ్ … చదవడం కొనసాగించండి
2011 రెండో అర్ధ భాగానికి గూగుల్ కంపెనీ ‘ట్రాన్స్ పరెన్సీ రిపోర్ట్’ వెలువరించింది. ఈ కాలంలో యూజర్ల కంటెంట్ ను తొలగించాల్సిందిగా ప్రభుత్వాల నుండి వచ్చిన ఆదేశాల సంఖ్యలో అమెరికా తర్వాత స్ధానాన్ని ఇండియా ఆక్రమించింది. అమెరికా, ఇండియా లు ప్రపంచంలో … చదవడం కొనసాగించండి
పతన విలువలకి పరాకాష్ట ఇది. బెంగుళూరు లో నియమితుడైన ఫ్రాన్సు రాయబారి మూడున్నరేళ్ల కూతురుపై అత్యాచారం జరిపినట్లు బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రాయబారిని ఇంకా అరెస్టు చేయలేదని ఎన్.డి.టి.వి తెలిపింది. రాయబారి దేశం విడిచి వెళ్లకుండా గట్టి చర్యలు … చదవడం కొనసాగించండి
ఇదో హృదయ విదారకమైన కధ. తాగి అరాచకం సృష్టించడమే కాక తల్లితోనే అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొడుకుని ఎలా బాగు చేయాలో ఆ వృద్ధ దంపతులకు అర్ధం కాలేదు. కొడుకు తన జీవితం నాశనం కేస్య్కోవడమే కాక, తాగి వచ్చి కోడలిని విపరీతంగా … చదవడం కొనసాగించండి
యెమెన్ దేశంలో అత్యధిక శాతం పిల్లలు పోషకాహారం లేక చనిపోతున్నారు. ఐదేళ్లలోపు పిల్లల్లో 58 శాతం మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతుండగా, 46 శాతం మంది తక్కువ బరువుతో తీసుకుంటున్నారని యునిసెఫ్ ప్రకటించింది. ఐదేళ్లలోపే చనిపోతున్న పిల్లల్లో 60 శాతం … చదవడం కొనసాగించండి
తనతో సహజీవనం చేస్తున్న మరో మహిళపై అత్యాచారం చేసిన ఆరోపణలపై భారత మాజీ అధ్లెట్ పింకీ ప్రామాణిక్ ను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పింకీ ప్రామాణిక్ వాస్తవానికి మహిళ కాదనీ, మగవాడేననీ బాధితురాలు ఆరోపించినట్లు బెంగాల్ పోలీసులు తెలిపారు. … చదవడం కొనసాగించండి
అమెరికా కంపెనీలలో ఆసియా-అమెరికన్లు ఉన్నత స్ధానాలకు ఎదగకుండా అనేక ఆటంకాలు విధిస్తున్నారని ఎన్.డి.టి.వి తెలిపింది. ఆసియా-అమెరికన్లు ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ, తమ సామర్ధ్యం ఎంతగా రుజువు చేసుకున్నప్పటికీ కార్పొరేట్ అమెరికా వారిని గుర్తించడం లేదనీ తెలిపింది. కంపెనీలకి విధేయులుగా ఉంటున్నప్పటికీ తమను … చదవడం కొనసాగించండి
ప్లే స్టేషన్ కొనుక్కోవడం కోసం 14 సంవత్సరాల బాలుడు వృద్ధ మహిళను హత్య చేసి నగలు దొంగిలించాడు. పిన్నితో కలిసి పొరుగింటి మహిళను హత్య చేసిన బాలుడు తర్వాత శవాన్ని పాక్షికంగా తగలబెట్టి దూరంగా వదిలిపెట్టాడు. బాలుడు, అతని పిన్ని, శవాన్ని … చదవడం కొనసాగించండి
ప్రభుత్వాన్ని మోసగించి ప్రజాధనాన్ని అక్రమంగా సొంత ఖాతాలకు తరలించిన కేసులో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కి కోర్టు మరో రెండు వారాలు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జూన్ 25 వరకూ రిమాండు పొదిగిస్తున్నట్లు సి.బి.ఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగన్ … చదవడం కొనసాగించండి
ఆందోళన చెందవలసిన సమయంలో సైతం ధైర్యం కోల్పోకుండా 48 మంది విమాన ప్రయాణీకులను భద్రంగా గమ్యం చేర్చిన మహిళా కెప్టెన్ ఉదంతం ఇది. ఎయిర్ ఇండియాకి చెందిన విమానం ఒకటి సిబ్బందితో సహా 52 మంది ప్రయాణికులతో సిల్చార్ నుండి గౌహతి … చదవడం కొనసాగించండి
వ్యాఖ్యాతలు – వ్యాఖ్యానాలు