జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ పై వ్యాఖ్యలు

విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ బొనాంజా పై విశేఖర్ వ్యాఖ్యలు
ప్రేమ్ గారు, సి.ఎ.డి పెరగడానికి కారణాలు మీ దృష్టిలో ఉన్నవి ఏమిటి? ఈ అవగాహన పైన ఆధారపడి పరిష్కారాలు ఎవరికి తోచినవి వారు చెబుతుంటారు. ఈ చెప్పడం అనేది ఆయా వ్యక్తులు ఏ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నదానిపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది.

దేశ ఆర్ధిక వ్యవస్ధకు మూలం ప్రజలూ, వారి ఆదాయాలు. ఆదాయం అంటే కొనుగోలు శక్తి. ప్రజల దగ్గర ఇది దండిగా ఉంటే సి.ఎ.డి లాంటివి దరిచేరవు. ముందు స్వదేశీ మార్కెట్ ను అభివృద్ధి చేయాలి. అంటే ప్రజల కొనుగోలు శక్తి పెంచాలి. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలు దీనిపైన కేంద్రీకరిస్తే అమ్మకాలు పెరుగుతాయి. తద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. అంటే జి.డి.పి వృద్ధి చెందుతుంది.

అదే సమయంలో శాస్త్ర, సాంకేతిక పరిశోధన, విద్యా రంగాలకు తగిన నిధులు కేటాయిస్తే ఆ రంగాలలో జరిగే అభివృద్ధి ఎగుమతుల మార్కెట్ వృద్ధి కావడానికి దోహదపడుతుంది. ఇది క్రమంగా వాణిజ్య లోటును తగ్గిస్తుంది.

ఎగుమతులు పెంచుకోవడానికి విదేశాంగ విధానం కూడా కీలకమైనదే. రాజకీయ రంగంలో సమాన ఒప్పందాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తే ఆర్ధిక రంగంలో వాణిజ్య లోటు తగ్గే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి అమెరికా, ఐరోపాలు అసమాన ఒప్పందాలకు పెట్టింది పేరు. అవి ఆదేశిస్తాయి; మనం అమలు చేయాలి అన్నట్లు ఉంటుంది. ఆ దేశాలు బలవంతంగా అసమాన ఒప్పందాలను మూడో ప్రపంచ దేశాలపై రుద్దుతాయి. వాటి బదులు లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా దేశాలకు ప్రాధాన్యం ఇస్తే వాణిజ్య లోటుకి అస్కారం తక్కువ. లోటు తగ్గితే సి.ఎ.డి తగ్గుతుంది.

పాలకులు దేశ రాజకీయ, ఆర్ధిక సార్వభౌమత్వాన్ని కాపాడడంలో నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తే ప్రజలకు అంతకు మించిన మేలు ఉండదు. కాని భారత పాలకులవన్నీ లొంగుబాటు విధానాలు. అమెరికా ఒత్తిడితో ఇరాన్ బదులు సౌదీ చమురు దిగుమతి చేసుకుంటూ చమురు ఖర్చు పెంచుతున్నారు. ఆ భారం ప్రజలపై మోపి వారి కొనుగోలు శక్తిలో మరింత కోత పెడుతున్నారు. బహుళజాతి కంపెనీల మెప్పు కోసం మన మార్కెట్లను విదేశీ కంపెనీల పరం చేస్తున్నారు.

విదేశీ మారక ద్రవ్య నిల్వలు వాటంతట అవే అస్సెట్ కావు. అవి ఒంటరిగా ఉనికిలో ఉండేవి కూడా కావు. దేశ ఆర్ధిక వ్యవస్ధ లక్షణాల్లో అది ఒకటి మాత్రమే. శక్తివంతమైన ఆర్ధిక వ్యవస్ధను, దేశీయ మార్కెట్ ను అభివృద్ధి చేస్తే దిగుమతులతో అవసరం తగ్గి, ఎగుమతులు పెరుగుతాయి. దేశీయంగా సంపదల, ఆదాయాల సమాన పంపిణీకి కూడా ప్రభుత్వాలు పూనుకోవాలి. అది ఆర్ధిక వ్యవస్ధను శక్తివంతం చేస్తుంది.

ఈ చర్యలన్నీ అంకెల గారడీతో సాధ్యం కాదు. స్టాక్ మార్కెట్ల కంప్యూటర్ ముందు కూర్చొని ఆ లెక్కల ఆధారంగా వాణిజ్య విధానాలు రూపొందిస్తే ఆర్ధిక వ్యవస్ధ కూడా అలాగే తగలడుతుంది. పాలకులకు నిబద్ధత ఉండాలి. ప్రజలతో సాపత్యం ఉండాలి. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు శ్రమ చేయాలి. శ్రమకు గౌరవం పెంచాలి. ఇవన్నీ మన అవినీతి నాయకులు చేయగలరా? విదేశీ పెట్టుబడులకు వారే సేవకులుగా ఉన్నపుడు ఇక విదేశీ పెట్టుబడులకు ఏది మంచయితే దేశానికి కూడా అదే మంచిగా మారుతుంది.

విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ బొనాంజా పై Thirupalu వ్యాఖ్యలు
ఇదే కదా ప్రజాస్వామయ కిక్కు! శోష లిస్టు ట్రిక్కు!

విదేశీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వ బొనాంజా పై prem వ్యాఖ్యలు
Visekhar garu,you analysed very nicely…but our cuurent account deficit is balloning up like anything ,to fill in that we need more foriegn reserves…if u feel what the gov is doing  are not the right ways to attract foreign reserves ,can we please mention what other ways can gov choose in order to attarct foriegn reserves

ద్రవ్యోల్బణం తగ్గెను, వడ్డీ రేటు తగ్గును… (ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల వివరణ) పై prem వ్యాఖ్యలు
Sir,u explained nicely abt inflation,could be pls explain how various sections of society are affected by inflation?like moneylenders,poor people,corporate industry,bankers,manfactures…etc

అవినీతిని సహించరట! -కార్టూన్ పై suresh వ్యాఖ్యలు
sunnithangane rasaru